Nagarjuna: 2027 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున (Nagarjuna) నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, కుటుంబ విలువలు, ఆధ్యాత్మికతతో పాటు నాగార్జున ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకు స్పందన వచ్చింది.. దీనికి సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో నాగార్జున (Nagarjuna) , నాగచైతన్య నటించారు. ఆ మూవీ 2022 సంక్రాంతికి రిలీజై ఆకట్టుకుంది. Read Also: YS Jagan: ఒకే … Continue reading Nagarjuna: 2027 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3