हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు

Pooja
Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ జోడీ మరోసారి కలిసి పని చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

Read Also: Dhanush:‘తేరే ఇష్క్ మే’ ఓటీటీ విడుదలకు సిద్ధం

Pawan Kalyan

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకోవడంతో, త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

థియేటర్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఖాయం

ఇప్పటికే చిత్ర బృందం థియేటర్లలో(Pawan Kalyan) విడుదలైన తర్వాత ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పండుగ సీజన్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన రాబోయే తెలుగు సినిమాల జాబితాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అగ్రస్థానంలో నిలవడం విశేషంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ విడుదలైతే అంచనాలు మరింత పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ విడుదల కూడా ఖరారుకావడంతో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ఆసక్తి పీక్స్‌కు చేరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870