Indian Cinema:పుష్ప 2’ తర్వాత తమిళ మార్కెట్‌పై అల్లు అర్జున్ ఫోకస్

‘పుష్ప’ సినిమాతో(Indian Cinema) అల్లు అర్జున్‌కు నార్త్ ఇండియాలో భారీ గుర్తింపు వచ్చింది. దక్షిణ భారతంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటకలో ఆయనకు గట్టి ఫ్యాన్‌బేస్ ఉంది. ఇక మిగిలిన ప్రధాన మార్కెట్ తమిళనాడు కావడంతో, అక్కడి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని బన్నీ తన తదుపరి అడుగులు వేస్తున్నాడనే చర్చ వినిపిస్తోంది. Read Also: Samantha: కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన నటి అట్లీ, లోకేశ్ కనగరాజ్‌తో ప్రాజెక్ట్‌లతో బన్నీ పాన్–ఇండియా వ్యూహం ఈ క్రమంలో … Continue reading Indian Cinema:పుష్ప 2’ తర్వాత తమిళ మార్కెట్‌పై అల్లు అర్జున్ ఫోకస్