हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT Movie: భయాన్ని రేకెత్తించే అమ్మాయిల రవాణా నేడు ఓటీటీలోకి

Ramya
OTT Movie: భయాన్ని రేకెత్తించే అమ్మాయిల రవాణా నేడు ఓటీటీలోకి

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘భక్షక్’ – టాప్ ట్రెండింగ్‌లో నిజ జీవిత క్రైమ్ థ్రిల్లర్!

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మిస్టరీస్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు భారీగా దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యే చిన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోలు లేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం ఒక సినిమా ఓటీటీలో టాప్ 1లో ట్రెండింగ్ అవుతూ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ చిత్రమే – భక్షక్.

OTT Movie

నిజ ఘటనల ఆధారిత చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ

ప్రస్తుతం సినీ ప్రియులు కమర్షియల్ సినిమాల కంటే ఎక్కువగా నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఇష్టపడుతున్నారు. ఈ జానర్ చిత్రాలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తున్నాయి. నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి. స్క్రిప్ట్ బాగుంటే ఆడియన్స్ సైతం కుర్చీకే అతుక్కుపోతున్నారు. ఈ కోవలోనే, ఒక భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన హీరో లేకపోయినా, కొన్ని రోజులుగా ఓటీటీలో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతున్న ఆ సినిమా పేరు భక్షక్. ఈ చిత్రాన్ని బీహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు వంటి ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది.

‘భక్షక్’ చిత్ర బృందం, నిర్మాణ విలువలు

భక్షక్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ ముజఫర్‌పూర్ షెల్టర్ కేసు ఆధారంగా తెరకెక్కించారు. డైరెక్టర్ పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ డార్క్ స్టోరీ అడియన్స్ నుంచి ఎక్కువగా ప్రశంసలు అందుకుంది. అలాగే IMDbలో 7.2 మంచి రేటింగ్ ఉంది. ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై నిర్మించారు . ఇందులో ఆదిత్య శ్రీవాస్తవ, సంజయ్ మిశ్రా, సాయి తమంహర్, సూర్య శర్మ కీలకపాత్రలు పోషించారు.

కథా నేపథ్యం, ఉత్కంఠభరిత కథనం

బీహార్ రాష్ట్రంలో నేరాల రేటు ఎక్కువగా ఉంటుంది. హత్య, దోపిడీ, ఆత్యాచారం, మానవ అక్రమ రవాణా వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదే సమయంలో మహిళల భద్రత కోసం షెల్టర్ హెమ్స్ ఏర్పాటు చేస్తారు. వాటి అసలు లక్ష్యం అమ్మాయిలను సురక్షితంగా ఉంచడం. కానీ ఈ ఆశ్రయాల పేరుతోనే అమ్మాయిలను ఆక్రమంగా రవాణా చేస్తుంటారు. ఒక మహిళా జర్నలిస్ట్ (భూమి ఫెడ్నేకర్) ఈ ఆశ్రమాల వెనుక ఉంటే చీకటి కోణాన్ని తెలుసుకుంటుంది. దీంతో ఈ విషయాన్ని బయటకు తీసుకురావడానికి పోరాడుతుంది. ఆ సమయంలో ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది..? ఈ ఆశ్రమాల్లో చిక్కుకున్న అమ్మాయిలు ఎలా బయటపడతారు? అనేది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిసీన్ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే జర్నలిస్ట్ పాత్రలో భూమి పెడ్నేకర్ అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Read also: Gullak: ఆహ్లాదకరంగా సాగె మధ్య తరగతి కుటుంబ కథ ‘గుల్లక్’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870