📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Oka Yamudi Premakatha Movie: ఓటీటీలోకి ‘ఒక యముడి ప్రేమకథ’

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళంలో స్టార్ అయినా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా స్థిరమైన స్థానం ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). ఆయన నటనలో ఉన్న సహజత్వం, స్క్రిప్ట్ ఎంపికలో చూపే చాకచక్యం వల్ల ఆయన సినిమాలపై ఆసక్తి స్వతహాగా పెరుగుతోంది.వ‌చ్చింది మ‌ల‌యాళం నుంచే అయిన తెలుగులో మినిమం గ్యారంటీ హీరోలా మారిపోయాడు ఈ కుర్ర‌హీరో. అయితే దుల్క‌ర్ న‌టించిన మ‌రో మ‌ల‌యాళ చిత్రం తాజాగా తెలుగులో ఓటీటీలోకి వ‌చ్చేసింది. దుల్కర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘ఒరు యమండన్‌ ప్రేమకథ’. సంయుక్త మీన‌న్(Samyuktha Menon) క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమాను తాజాగా తెలుగులో తీసుకువ‌చ్చింది భవాని మీడియా. ఆహా ఓటీటీ వేదిక‌గా ఈ సినిమాను ‘ఒక యముడి ప్రేమకథ’ పేరుతో విడుద‌ల చేసింది. ఈ సినిమా ప్ర‌స్తుతం ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతుంది.

కథ ఏంటంటే

ఈ చిత్రం జాన్ అలియాస్ లల్లూ (దుల్కర్ సల్మాన్) అనే పెయింటర్ కథ. జాన్ ప్రేమ వివాహం చేసుకోవాలని కలలు కంటాడు. ఒకరోజు వార్తాపత్రికలో దియా (నిఖిలా విమల్) అనే అమ్మాయి ఫోటో చూసి, ఆమెను ఇష్టపడతాడు.తన స్నేహితులతో కలిసి ఎంత ప్రయత్నించినా దియా ఆచూకీ దొరకదు. అయితే కొంతకాలం తర్వాత, దియా(Dia) హత్యకు గురైందని జాన్‌కు తెలుస్తుంది. దీంతో హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దియాను హత్య చేసిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Read Also: Thug Life Movie: ‘థగ్ లైఫ్ ’ మూవీ రివ్యూ

#AhaStreaming #DulquerSalmaan #NowStreamingOnAha #OkaYamudiPremaKatha Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.