हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Officer on duty: ఓటీటీలోకి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’

Ramya
Officer on duty: ఓటీటీలోకి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’

ఈ ఏడాది ప్రేక్షకులు అనూహ్యంగా స్వాగతించిన కొన్ని చిన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రాల్లో మలయాళ సినిమా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on duty) మొదటి స్థానంలో నిలిచింది. కేవలం రూ.10 నుంచి 12 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ (Suspense crime thriller) కానీ అదే సినిమా కలెక్షన్స్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీని శాసిస్తోంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది.

Officer on duty

‘దృశ్యం’ను మించిన మలయాళ మాస్టర్ పీస్‌

మలయాళ సినిమాలు ఇప్పటికే కథన పరంగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయి. దృశ్యం, విక్రమ్ వేద వంటి క్లాసిక్ సినిమాల సరసన నిలిచే స్థాయిలో ఈ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on duty) సినిమా ఆడియన్స్‌ను ఫుల్ టెన్షన్‌లో ఉంచుతూ సాగుతుంది. సినిమాలోని ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రేక్షకులను అదుపులో ఉంచేలా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న కథానాయకుడు ఓ సాధారణ నకిలీ ఆభరణాల కేసును దర్యాప్తు చేస్తూ.. ఒక గంభీరమైన క్రిమినల్ సిండికేట్ మాఫియా బండారం వెలికితీయడం కథా మాండలికం.

స్టోరీ, స్క్రీన్‌ప్లే, నటన – ప్రతి అంశం కట్టి పడేస్తుంది

ఈ చిత్రానికి జిత్తు అషరీఫ్ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రల్లో కుంచకో బోబన్, ప్రియమణి, విశాక్ నాయర్, మీనాక్షి అనుప్ తదితరులు నటించారు. కథా నిర్మాణం, బిగినింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనీయదు. సెకండ్ హాఫ్ లో ప్రతి మలుపూ కొత్త ట్విస్ట్‌లతో దూసుకుపోతుంది. సినిమా నిడివి సుమారు 2 గంటల 14 నిమిషాలు, కానీ ప్రతి నిమిషం థ్రిల్‌గా ఉంటుంది.

రూ.12 కోట్ల బడ్జెట్‌తో రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్‌

చిన్న సినిమాగా ప్రారంభమైనా పెద్ద విజయాన్ని అందుకోవడంలో ఈ చిత్రం ప్రామాణికంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మలయాళ సినిమా పరిశ్రమలో ఒక రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులను కట్టిపడేస్తోంది. అదంతా థియేటర్‌లో మిస్ అయిన వారు ఇప్పుడైనా ఓటీటీలో చూసేలా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ఈ చిత్ర విజయం చాటిచెప్పింది – మంచి కథ ఉంటే బడ్జెట్ ముఖ్యం కాదు

ఆఫీసర్ ఆన్ డ్యూటీ విజయంతో మరోసారి నిరూపితమైంది – ప్రేక్షకులకు వాస్తవానికి కావాల్సింది ఓ గొప్ప కథ, అద్భుత ప్రదర్శన. స్టార్ విలువలు కాకపోయినా, ఒరిజినల్ కంటెంట్‌తో విజయం సాధించవచ్చని ఈ సినిమా స్పష్టంగా చూపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి దర్శకులు, నిర్మాతలు కొత్త ప్రయోగాలకు ముందుకు వస్తున్నారు.

Read also: Kubera: జూన్ 15న ‘కుబేర’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870