Tirumala: శ్రీవారి సేవలో నిధి అగర్వాల్‌

Read Time:  1 min
Tirumala: శ్రీవారి సేవలో నిధి అగర్వాల్‌
FONT SIZE
GET APP
Nidhi Agarwal in the Tirumala
Nidhi Agarwal in the Tirumala

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఆదివారం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో నిధి అగర్వాల్ భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఇదిలా ఉండగా, ఆలయంలో నిధి అగర్వాల్ ను, చూసిన భక్తులు, అభిమానులు ఆమెతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారు.

Read Also: Meenakshi Chowdhury: కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.