Tirupati: మంచు విష్ణుకు నోటీసులు?

తిరుపతి (Tirupati) లోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో చోటుచేసుకున్న విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో నటుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. Read Also: Meenakshi Chowdhury: కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ? కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఇటీవల MBUలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేయగా, SFI నేతలను యూనివర్సిటీ … Continue reading Tirupati: మంచు విష్ణుకు నోటీసులు?