📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Director: లిక్టన్‌స్టైన్ దేశాన్ని ఒక‌రోజుకి అద్దెకి తీసుకోవ‌చ్చు: పూరి జగన్నాథ్

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డ‌మే కాకుండా అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో ఫిలాస‌ఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విష‌యం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్(Puri Musings) అనే ​ పేరుతో పూరీ త‌న భావ‌ల‌తో వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విష‌యాల‌ను యూట్యూబ్ వేదిక‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి ఆద‌ర‌ణ ఉంది. అయితే తాజాగా లిక్టన్‌స్టైన్ అనే చిన్న దేశం గురించి మాట్లాడారు. ఈ దేశాన్ని ఒక‌రోజుకి అద్దెకి తీసుకోవ‌చ్చ‌ని తెలిపాడు.చాలా మందికి తెలియని ఒక చిన్న దేశం లిక్టన్‌స్టైన్ గురించి ఆయన వివరించారు. కేవలం 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ దేశాన్ని కారులో 30 నిమిషాల్లో మొత్తం చుట్టేయవచ్చని చెప్పారు.ఈ దేశం చిన్నదిగా ఉంటుందన్నారు. ఆ దేశం స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉందని, ఈ దేశాన్ని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడని చెప్పారు. ఆ రాజు కుటుంబం ఒక కొండపై నివసిస్తోందని తెలిపారు.రోమన్ క్యాథలిక్స్ ఉండే ఆ దేశంలో జర్మన్ భాష మాట్లాడతారని, ఈ దేశానికి వాయుమార్గం,(AirWay) జలమార్గం లేవని, జ్యూరిక్ నుంచి రైల్లో గానీ, కార్లలో గానీ వెళ్లవచ్చని అన్నారు. భద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో ఇది ఒకటని చెప్పారు. ఆ దేశ జనాభా 40 వేలకు మించి ఉండదని, ఆ దేశంలో నేరాలు జరగవని అన్నారు. అందుకే అక్కడి వారు తమ ఇంటికి ఎప్పుడూ తాళం కూడా వేయరని తెలిపారు. పన్ను రాయితీల కోసం బయటి వారు ఎక్కువగా ఆ దేశంలో కంపెనీలు నెలకొల్పుతుంటారని చెప్పారు.

లిక్టన్‌స్టైన్ దేశాన్ని ఒక‌రోజుకి అద్దెకి తీసుకోవ‌చ్చు: పూరి జగన్నాథ్

నేషనల్ డే

నేషనల్ హాలిడేస్, పండుగల సమయంలో అక్కడి ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరిస్తారని, ఆగస్టు 15న వారి నేషనల్ డే నిర్వహిస్తారని తెలిపారు. ఎవరికైనా కావాలంటే 70 వేల డాలర్లు చెల్లించి ఈ దేశాన్ని ఒక్క రోజు అద్దెకు తీసుకోవచ్చని, ఆ రోజు వారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతారని, అంతే కాకుండా రాయల్ ప్యాలెస్‌లో వసతి ఏర్పాటు చేస్తారని తెలిపారు. అంతే కాకుండా స్ట్రీట్ బోర్డులు వారి పేరిట ఏర్పాటు చేస్తారని, వారిని ఒక రాజు మాదిరిగా గౌరవించడంతో పాటు వారి ఫోటోతో ఫేక్ కరెన్సీని ముద్రిస్తారన్నారు. ఆ కరెన్సీతో అక్కడ ఏది కావాలంటే అది కొనుగోలు కూడా చేయవచ్చని తెలిపారు. పర్యాటకులతో అక్కడి వారు ఎంతో ప్రేమగా ఉంటారని వివరించారు. 

Read Also: OTT: ‘ఆఫీస్’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ

#Liechtenstein #PhilosophyTalks #PuriJagannadh #PuriMusings #TollywoodDirector Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.