📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Kolla Movie: ‘కొల్లా’ (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘కొల్లా’ మలయాళ చిత్రం, జూన్ 9, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను సూరజ్ వర్మ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రల్లో రజీషా విజయన్ మరియు ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలై విశేషంగా ఆదరణ పొందిన ఈ సినిమా, ప్రస్తుతం ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రాన్ని క్రైమ్, డ్రామా, థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు రూపొందించారు.ఈ చిత్రంలో రజీషా విజయన్ (అనీ పాత్రలో), ప్రియా ప్రకాశ్ వారియర్ (శిల్ప పాత్రలో) ప్రధాన పాత్రలు పోషించగా, వారి అభినయం, కథా కథనాలు సినిమాకి ప్రధాన బలం అయ్యాయి.అసలు ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం.

కథ

అనీ (రజీషా విజయన్)  శిల్ప ( ప్రియాప్రకాశ్ వారియర్) లైఫ్ లో సెటైలై పోవాలని అనుకుంటారు. అందుకోసం బ్యాంకు లాకర్లలో ఉండే బంగారాన్ని కాజేయాలని నిర్ణయించుకుంటారు. పథకం ప్రకారం ఒక ఊళ్లో బ్యాంకు పక్కనే ఉన్న ఒక షెట్టర్ ను రెంట్ కి తీసుకుంటారు. అందులో బ్యూటీ పార్లర్ ను పెడుతున్నట్టుగా చుట్టుపక్కలవారిని నమ్మిస్తారు. ఆ షెట్టర్ లో నుంచి బ్యాంకుకి కన్నం వేసి 26 కేజీల బంగారం దోచేస్తారు.బ్యాంకు నుంచి బంగారం కాజేసే విషయంలో తమకి బాగా పరిచయమున్న ‘స్టీఫెన్’ (‘Stephen’) సహాయం తీసుకుంటారు. ఏమీ ఎరుగట్టుగా అనీ – శిల్ప అదే ఊళ్లో ఉంటారు. స్టీఫెన్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం, ఆ బంగారాన్ని తన విలేజ్ కి తీసుకుని వెళ్లి, ఒక పాడుబడిన ఇంట్లో దాచిపెడతాడు. ఈ కేసును పరిష్కరించడం కోసం పోలీస్ ఆఫీసర్ ‘ఫరూక్’ రంగంలోకి దిగుతాడు. అన్ని వైపుల నుంచి ఆధారాలను రాబట్టే పనిలో ఉంటాడు.అయితే అనీ,శిల్ప,బయటపడకుండా ఉండటం కోసం వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? అనేది కథ. 

Kolla Movie

కథనం

బ్యాంకు దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువతులు తాము పట్టబడకుండా ఉండటం కోసం, తమ చేతిలో నుంచి ఆ బంగారం జారిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తారు? అనే ఒక ప్రధానమైన కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో, అరడజను ప్రధానమైన పాత్రలతో తెరకెక్కించిన సినిమా ఇది. సహజత్వానికి దగ్గరగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ కథ సాగుతూ ఉంటుంది. బ్యాంకు దోపిడీ (Bank robbery) నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఆ కథల్లో, తాము పట్టుబడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దొంగిలించిన మొత్తాన్ని వదులుకోవడానికి ఆయా పాత్రలు సిద్ధపడుతూ ఉంటాయి. అయితే ఈ కథలో, తాము పట్టుబడిన సరే, ఎంతో కష్టపడి దొంగిలించిన సొమ్ము ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులకు దొరక్కూడదు అనే పట్టుదలతో దొంగలు ముందుకు వెళ్లడం కొత్తగా అనిపిస్తుంది. 

Read Also: Rukmini Vasanth: రుక్మిణి లేటెస్ట్ పిక్స్ చూసారా?

#KollaMovie #KollaOnETVWin #PriyaPrakashVarrier #Rajishavijayan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.