हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Jatadhara: సుధీర్‌ బాబు ‘జటాధర’ టీజర్‌ విడుదల తేదీ ఖరారు!

Ramya
Jatadhara: సుధీర్‌ బాబు ‘జటాధర’ టీజర్‌ విడుదల తేదీ ఖరారు!

టాలీవుడ్‌ నటుడు సుధీర్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’ (Jatadhara). వెంకట్‌ కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్యువల్‌ (Bilingual project) ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త లుక్‌ను కూడా విడుదల చేశారు.

టీజర్‌ అప్‌డేట్‌తో ఆసక్తి రేపుతున్న కొత్త లుక్‌

Jatadhara: విడుదలైన కొత్త లుక్‌లో ఒకవైపు శివుడు, మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) లూక్స్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో కూడిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాయని టీజర్‌ అప్‌డేట్‌ లుక్‌ హింట్ ఇస్తుంది.

నిర్మాణం, తారాగణం

శివన్ నారంగ్‌, ప్రేర్నా అరోరా, నిఖిల్‌ నందా, ఉజ్వల్ ఆనంద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాపులర్ జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

సుధీర్‌ బాబు ఆశలన్నీ ‘జటాధర’ పైనే!

సుధీర్‌ బాబు గత చిత్రాలైన హరోం హర మరియు మా నాన్న సూపర్ హీరో బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో సుధీర్‌ బాబు తన ఆశలన్నీ ‘జటాధర’ పైనే పెట్టుకున్నాడు.

జటాధార సినిమా దేని గురించి?

అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క రహస్యాన్ని పరిశోధిస్తుంది, దాని అతీంద్రియ శక్తుల గురించి పురాణాలు మరియు సిద్ధాంతాలను పరిశీలిస్తుంది.

జటాధర సినిమా నటి ఎవరు?

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన రాబోయే చిత్రం జటాధార కోసం సిద్ధమవుతోంది మరియు ఈ చిత్రం అధికారికంగా షూటింగ్‌ను ముగించింది.

Read hindi News: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/viral-vayyari-full-video-song-social-media-sensation/cinema/525647/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870