📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Aaryan Movie: ఆర్యన్‌ టీజర్‌ చూసారా?

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Aaryan Movie

తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు విష్ణు విశాల్, ఈసారి ఒక కొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నాడు. ఈ చిత్రం పేరు ‘ఆర్యన్’(Aaryan Movie). విష్ణు విశాల్‌ కథానాయకుడిగా ఈ సినిమాలో పాత్ర పోషించనున్నారు. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు.

Deepika Padukone: ముక్కుసూటిగా దీపికా: హాట్ టాపిక్‌గా వ్యాఖ్యలు

‘ఆర్యన్‌’ టీజర్‌.. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే డార్క్‌ ఇంటెన్స్‌ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విష్ణు విశాల్‌ (Vishnu Vishal) ఇందులో శక్తివంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆయన గతంలో నటించిన సంచలన థ్రిల్లర్‌ ‘రాట్ససన్‌’ (‘Ratsason’) తర్వాత మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. విష్ణు విశాల్‌తో పాటు సెల్వరాఘవన్‌,

శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శుభ్ర, ఆర్యన్‌ రమేష్‌, విష్ణు విశాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Aryan movie bilingual film Telugu Tamil Breaking News film release October 31 investigative thriller latest news movie teaser release Praveen K direction Telugu News Vishnu Vishal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.