हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Movie: స్పిరిట్ మూవీకి బ్రేక్ కారణం ఏంటో తెలుసా!

Anusha
Movie: స్పిరిట్ మూవీకి బ్రేక్ కారణం ఏంటో తెలుసా!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌ తో కల్కి – 2 , ప్రశాంత్‌ నీల్‌తో సలార్ 2 అలానే యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ఆర్డర్‌ మారినట్లు తెలుస్తోంది.సందీప్ తో చేయాల్సిన ‘స్పిరిట్‌’ మూవీని వెనక్కినెట్టి ప్రశాంత్‌ వర్మ సినిమాలో లైన్ లోకి తెస్తున్నాడంట ప్రభాస్‌. అయితే ఆ సినిమా వెనక్కి వెళ్ళడానికి కారణం సందీప్ పెట్టిన కండీషన్లే అని టాక్ నడుస్తోంది. 65 రోజుల వరుస కాల్షీట్స్ తో పాటు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలని సందీప్ షరతులు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రభాస్ మొదట ఓకే చెప్పినప్పటికీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా ప్రశాంత్ వర్మ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇటలీ టూర్‌లో ఉన్న ప్రభాస్ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

వరల్డ్ వైడ్

స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తయిందని. హర్షవర్దన్‌ రామేశ్వర్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా స్టార్ట్ చేశారని టాక్ నడుస్తోంది. దాంతో ప్రస్తుతం నటీనటుల వేటలో బిజీగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కొరియన్‌ యాక్టర్ లీ సహా పలువురు బాలీవుడ్ నటులు నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సందీప్ ఆ తర్వాత కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

 Movie: స్పిరిట్ మూవీకి బ్రేక్ కారణం ఏంటో తెలుసా!

అంచనాలు

రీసెంట్ గానే రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమాల్ తెరకెక్కించి రికార్డులు కొల్లగొట్టాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ను మొదటిసారి పోలీస్ రోల్ లో ఎలా చూపిస్తాడో అని భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం కన్ఫార్మ్ అని భావిస్తున్నారు.

Read Also: Actor: రజనీకాంత్ పై వెంకటేష్ కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

📢 For Advertisement Booking: 98481 12870