బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల ఆమె అనేక పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. కల్కి(Deepika Padukone) సీక్వెల్ స్పిరిట్ సినిమాలలో నటించకుండా ఉండటానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని తన మొదటి ప్రాధాన్యత ఆరోగ్యకరమైన పని వాతావరణం(Weather) అని పేర్కొన్నారు.
ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పారితోషికం లేదా బడ్జెట్ తన పనిలో నిర్ణయాత్మక అంశాలు కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణమే తనకు ఎక్కువ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సినిమా బడ్జెట్ ఎంత పెద్దదో అది నా నిర్ణయాలపై ప్రభావం చూపదు అని ఆమె అన్నారు.
Read also: సినీ దర్శకుడు రాధాకృష్ణ తల్లి కన్నుమూత

రోజూ 8 గంటల సమయమే సరిపోతుంది: దీపికా
దీపికా పదుకొణె (Deepika Padukone) ఆమె వృత్తిలో సమతుల్యమైన పని మరియు జీవితం మధ్య సంతులనం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ 8 గంటల పని సమయమే నాకు సరిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉత్తమ ప్రదర్శనను అందించగలుగుతాము అని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీపికా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరోగ్యకరమైన పని వాతావరణం పట్ల చూపిస్తున్న ప్రాధాన్యత ఆమె కెరీర్ మీద ఉన్న దీర్ఘకాలిక దృష్టిని వెల్లడిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: