📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Movie: బ్రోమాన్స్ (సోనీ లివ్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: May 2, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కథ,పాత్రల లోతు, భావోద్వేగాలతో, వాస్తవికతతో మాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలోనే కాక ఓటీటీ వేదికలపై కూడా ఈ సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషాభిమానులు కూడా మలయాళ సినిమాలను ఆసక్తితో చూస్తున్నారు.ఓటీటీల్లో మాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సూపర్ హిట్ సినిమా విషయానికి వస్తే ప్రేమమ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.ఫిబ్రవరి 14వ తేదీన బ్రోమాన్స్ మూవీ థియేటర్లకు వచ్చింది. 13 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ రోజు నుంచే ‘సోనీలివ్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథపై ఒక లుక్కేద్దాం. 

కథ

షింటో (శ్యామ్ మోహన్) బింటో ( మాథ్యూ థామస్) అన్నదమ్ములు. షింటో కొచ్చిలో ఉంటూ ఉంటాడు. అతనికి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. బింటో డిగ్రీ పూర్తిచేసి, ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఒక రోజున కొచ్చి నుంచి షింటో ఫ్రెండ్ షబ్బీర్ అలీ (అర్జున్ అశోకన్) కాల్ చేస్తాడు.ఇక కొరియర్ బాబు నుంచి షింటో కి ఎక్కువ కాల్స్ వచ్చినట్టు గమనించి అతనిని కలుస్తారు. షింటో తనకి 15 లక్షలు ఇవ్వాల్సి ఉందనీ, అయితే అతను కనిపించకుండా పోవడం వెనుక తన ప్రమేయం లేదని చెబుతాడు. అందరూ కలిసి పోలీస్ ఆఫీసర్ ‘టోనీ’ని కలిసి జరిగిందంతా చెబుతారు. షింటో ‘కూర్గ్’లో ఉన్నాడనే జాడ తెలుకుని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో, వాళ్లంతా అక్కడికి బయల్దేరతారు. షింటోతో బ్రేకప్ చేసుకున్న ఐశ్వర్య కూర్గ్ లో ఉంటుందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళతారు. అక్కడ ఆమె పెళ్లికి సంబంధించిన ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్లది కాస్త తేడా ఫ్యామిలీ అనే విషయం వీళ్లకి అర్థమైపోతుంది. షింటో కనిపించకుండా పోవడానికి కారణం, ఐశ్వర్య బ్రదర్ ఆశిష్ (భరత్ బోపన్న) అని తెలుసుకుంటారు. షింటో ఆచూకీ తెలుసుకోవడానికి వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు? ఎలా బయటపడతారు? అనేది కథ. 

కథనం

తన అన్నయ్య కనిపించకుండా పోవడంతో, అతని ఆచూకీ తెలుసుకోవడం ఓ తమ్ముడు చేసే ప్రయత్నమే ఈ సినిమా. అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడంలో అతని మాజీ లవర్ స్నేహితుడు ఆ అన్నయ్యకి అప్పు ఇచ్చినవాడు ఒక హ్యాకర్ ను తోడుగా తీసుకుని ఆ తమ్ముడు చేసే అన్వేషణ ఇది. ఈ టీమ్ చేసే జర్నీతో సరదాగా సందడిగా ఈ కథ కొనసాగుతుంది. 

Read Also: Gautham: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

#AdventureComedy #ArunDJose #BromanceMovie #MalayalamCinema #MathewThomas Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.