हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Bigg Boss 9: హాటు హాటుగా కొనసాగుతున్న నామినేషన్స్

Anusha
Latest News: Bigg Boss 9: హాటు హాటుగా కొనసాగుతున్న నామినేషన్స్

బిగ్ బాస్ సీజన్ 9  (Bigg Boss Season 9) ఇప్పటికే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది. మొదటి మూడు వారాల్లోనే ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు, భావోద్వేగ సన్నివేశాలు, గొడవలు జరిగాయి. ఆ క్రమంలో ముగ్గురు కాంటెస్టెంట్లు హౌస్ నుంచి బయలుదేరడం జరిగింది. ఇప్పుడు నాలుగో వారం నామినేషన్స్ మొదలవడంతో మరింత ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై సంజన ఫైర్

నామినేషన్ టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌస్‌లో టెన్షన్ క్లైమాక్స్‌కి చేరింది. ప్రతి ఒక్కరూ తాము నచ్చని వ్యక్తిని, ఆటలో సరైన కాంట్రిబ్యూషన్ చేయలేదని భావించే వారిని నామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాము పేరు ఎక్కువసార్లు వినిపించడం హౌస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా హరిత, హరీష్‌ను నామినేట్ చేసిన రాము, ఫ్లోరా నిర్ణయంపై ఇతర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, అసలు రచ్చ సంజన వ్యాఖ్యలతోనే మొదలైంది. గతంలోనే రాము రాథోడ్ గురించి మాట్లాడిన ఆమె, మళ్లీ నామినేషన్స్‌లో అదే విషయాన్ని లేవనెత్తింది. “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు కానీ కాస్త ఓపిక నేర్చుకో” అని సంజన చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. రాము దీనిపై తీవ్రంగా స్పందించగా, హౌస్‌లో మరోసారి వాగ్వాదం చెలరేగింది.

హరీష్ తాను ఎలాంటి తప్పు చేయలేదని

ఇక హరీష్ విషయానికొస్తే, అతడిని రాము, ఫ్లోరా నామినేట్ చేయడం అతని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. హరీష్ తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై కావాలనే, నామినేషన్ (Nomination) చేశారని బిగ్ బాస్ కెమెరా ముందు చెప్పాడు. ఈ వ్యాఖ్యలు కూడా హౌస్ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

సంజన, రాము మధ్య జరిగే వాదనలో ఇతర కాంటెస్టెంట్లు జోక్యం చేసుకోవడంతో విషయం మరింత పెద్దదైంది. కొందరు సంజనకు మద్దతు ఇవ్వగా, ఇంకొందరు రాము పక్షం పట్టారు. దీంతో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు అనిపించింది. ఇదే వాతావరణం బిగ్ బాస్ హౌస్ ప్రత్యేకత. చిన్న చిన్న విషయాల నుంచే పెద్ద చర్చలు, గొడవలు పుడుతుంటాయి.

Bigg Boss 9
Bigg Boss 9

నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్ అనే వర్డ్ కరెక్ట్ కాదు

నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్ అనే వర్డ్ కరెక్ట్ కాదు అంటూ శ్రీజ మంచి పేరు తెచ్చుకుందామని ట్రై చేసింది.. ఇంతలో సంజన వివరణ ఇవ్వడానికి ట్రై చేసింది. ఓపిక లేని ప్లేస్ నుంచి వచ్చారని వివరంగా చెప్పాను.. నా ఉద్దేశం అయితే అదే అంటూ సంజన చెప్పుకొచ్చింది. ఆతర్వాత ఈ విషయం పై హరీష్, రాము (Ramu) డిస్కషన్ పెట్టారు. రాము సంజన కామెంట్స్ పై మాట్లాడుతూ.. నేను మాట్లాడను ఆడియన్స్ మాట్లాడతారు అని చెప్పుకొచ్చాడు.

అది చాలా తప్పు అలా అనకూడదు.. అని సుమన్ శెట్టి, హరీష్ రాముకి మద్దతుగా నిలిచారు. నీకు కోపం వస్తే మాటలు వదిలేస్తావ్ నేను నీకు ఆరోజు కూడా చెప్పాను.. అంటూ సంజనతో ఇమ్మానుయేల్ డిస్కషన్ పెట్టాడు. నాకు తెలుగులో డబుల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ తెలీదబ్బా.. అంటూ సంజన ఇమ్మూతో చెప్పుకొచ్చింది.

శ్రీజని నామినేట్ చేసింది రీతూ చౌదరి

ఆతర్వాత శ్రీజని నామినేట్ చేసింది రీతూ చౌదరి (Ritu Chaudhary). ఒక మనిషిని గిచ్చి అది నొప్పొస్తుందా లేదా అది ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా లేదా అని మాట్లాడటం రాంగ్ అని మేము అనుకుంటున్నాం..అని రీతూ శ్రీజను నామినేట్ చేసింది. శ్రీజ ఇందులో ఇన్వాల్స్ అయిందని ప్రియ చెప్తే కానీ నాకు తెలీదు అని అని కొత్తగా వచ్చిన దివ్య చెప్పుకోచ్చింది.

దాంతో దివ్య పై శ్రీజ రెచ్చిపోయింది. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు.. నన్ను పూర్తి చేయనివ్వు.. అంటూ శ్రీజ (Srija) సీరియస్ అయ్యింది. పెట్టిందెవరూ.. అని దివ్య అనగానే..నేనే పెట్టా.. అని శ్రీజ చెప్పింది. అది నా తప్పా.. నువ్వు చూడకపోవడం.. అంటూ దివ్య కూడా రెచ్చిపోయింది. హరీష్‌ని ఫ్లోరా నామినేట్ చేస్తూ రీజన్ చెప్పింది.

బిహేవియర్ ని బట్టే ఉంటుంది నా ఎక్స్‌ప్రెషన్

ఎక్కడైతే నమ్మకం లేదో అక్కడ స్నేహం ఉండదు.. అది రూల్ నెం.1.. అని ఫ్లోరా చెప్పింది.ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు, తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు ప్రాబ్లమ్ అవుతుంది.. అని హరీష్ చెప్పాడు. రాము కూడా హరీష్‌ని నామినేట్ చేయగానే గొడవ జరిగింది..

ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుండగా.. మధ్యలో తనూజ దూరింది.. తనూజ మాట్లాడుతూ.. మీ బిహేవియర్ ని బట్టే ఉంటుంది నా ఎక్స్‌ప్రెషన్.. మీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వచ్చు మాటలు రావు.. అంటూ హరీష్‌పై తనూజ ఫైర్ అయింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870