हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

AnaganagaOkaRaju: నాలుగు రోజుల్లోనే ₹82 కోట్ల గ్రాస్ కలెక్షన్

Pooja
AnaganagaOkaRaju: నాలుగు రోజుల్లోనే ₹82 కోట్ల గ్రాస్ కలెక్షన్

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’(AnaganagaOkaRaju) బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డ్ స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది.

Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు

AnaganagaOkaRaju

సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారిక ప్రకటన

ఈ భారీ వసూళ్ల విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. “సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా ఆగడం లేదు” అంటూ సినిమా విజయాన్ని ఘనంగా ప్రకటించింది.

దర్శకుడు మారి… ప్రేక్షకుల ఆదరణ

మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి(AnaganagaOkaRaju) కథానాయికగా నటించింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఆకట్టుకుంటూ, పండుగ సీజన్‌లో థియేటర్లకు మంచి రద్దీని తీసుకొస్తోంది. వీకెండ్ కలెక్షన్లు, పండుగ హడావుడితో ‘అనగనగా ఒక రాజు’ మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870