AP: రేపటి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తిరుమల పాదయాత్ర

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారి దర్శనార్థం పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.గత ప్రభుత్వ పాలనలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును ఇప్పుడు తీర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 19న ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ‘సంకల్ప యాత్ర’ ప్రారంభిస్తానన్నారు. Read Also: HYD: Sr. NTR వర్ధంతి.. ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం … Continue reading AP: రేపటి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తిరుమల పాదయాత్ర