हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

సినిమా తీయనున్న అమ్మడు సమంత

Divya Vani M
సినిమా తీయనున్న అమ్మడు సమంత

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె గురించి వినిపిస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సరికొత్త హాట్ టాపిక్ అయింది. మరి ఆ వార్త ఏమిటో తెలుసుకుందాం.టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ అభిమానుల మధ్య ఒక స్పెషల్ ప్లేస్ కలిగిఉంది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సమంతకు వరసగా ఆఫర్లు రావడంతో, ప్రతీ సినిమాని ఎక్కడా మిస్ చేసుకోకుండా చేసింది.

సినిమా తీయనున్న అమ్మడు సమంత.
సినిమా తీయనున్న అమ్మడు సమంత.

ఆ ఫలితంగా ఆమె చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ విజయాల వల్ల సమంత టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.అయినా, కెరీర్ మేలు చేసే సమయంలో, సమంత నాగచైతన్యతో వివాహం, తరువాత విడాకులు, మయోసైటిస్ వ్యాధి వంటి ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ సమయంలో ఆమె మానసికంగా చాలా కష్టాలు ఎదుర్కొంది.తర్వాత, ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత, సమంత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. “ఖుషి”, “హలో బన్నీ” వంటి సినిమాలతో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది.

ఇప్పటివరకు మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత, ఇప్పుడు “మా ఇంటి బంగారం” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, సమంత సినిమాల్లోకి తిరిగి రాబోతున్నది ఈ సింగర్ చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ కారణం. ఆమె ఫ్రెండ్ అయిన రాహుల్ వల్లే సమంత సినిమాలకు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు.ఈ విషయాన్ని సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో తానే చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి.సమంత మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరో హీరోయిన్‌తో కలిసి సినిమాలో నటిస్తోంది. ప్రముఖ హీరోయిన్ నిర్మిస్తున్న సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు వైరల్ అవుతుంది. సమంత, నేను కలిసి పనిచేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. అందులో సమంత మెయిన్ లీడ్ చేస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. అంటూ ప్రముఖ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కొత్త మూవీ ప్రకటించిన అనిల్ రావిపూడి

కొత్త మూవీ ప్రకటించిన అనిల్ రావిపూడి

రష్మిక-విజయ్ పెళ్లి ఫొటోలు వైరల్

రష్మిక-విజయ్ పెళ్లి ఫొటోలు వైరల్

📢 For Advertisement Booking: 98481 12870