📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Alappuzha Gymkhana Movie: అలప్పుళ జింఖానా (సోనీ లైవ్) రివ్యూ

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కథలు బలంగా ఉండడం, కథనశైలిలో నైజంగా ఉండటం, నటుల నటన సహజంగా ఉండటం వంటి అంశాలు ఈ సినిమాల్ని ప్రత్యేకంగా నిలిపాయి. అయితే మలయాళంలో వచ్చిన ప్రతి సినిమా అద్భుతమే అవుతుందన్న భావన కొంతవరకు భ్రమే. అందుకు తాజాగా ఓ ఉదాహరణగా ‘అలప్పుళ జింఖానా’ నిలిచింది.థియేటర్లో ఈ మూవీకి ఓ మోస్తరుగా ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సోనీ లైవ్ (Sony Liv) లో రిలీజ్ చేసారు.మరి ఈ చిత్రం కథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

కథేంటంటే

జోజో (నస్లేన్) అండ్ గ్యాంగ్‌లో దాదాపు అందరూ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఎలాగైనా సరే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాలని చూస్తారు. అప్పుడు జోజోకి ఓ ఐడియా వస్తుంది. స్పోర్ట్స్ కోటా (Sports quota) లో సీటు ఈజీగా వస్తుందని తెలుసుకుంటాడు. దీంతో తన గ్యాంగ్ మొత్తాన్ని బాక్సింగ్‌లో జాయిన్ అవ్వమని మోటివేట్ చేస్తాడు. అలా అందరూ కలిసి అలప్పుళ జింఖానాలోకి వెళ్లి బాక్సింగ్ నేర్చుకుంటారు. అయితే ట్రైనింగ్ మీద మాత్రం జోజో అండ్ గ్యాంగ్‌కి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అన్నీ ఆకతాయి పనులే చేస్తుంటారు. జిల్లా స్థాయిలో ఏదోలా కిందా మీదా పడి గెలుస్తారు. దీంతో తమ అంతా తోపులు లేరు అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. అక్కడ అలప్పుళ టీంకు జరిగిన అవమానాలు ఏంటి? ఈ ఆకతాయి చేష్టలతో నస్లేన్ అండ్ గ్యాంగ్ గెలుస్తుందా? అన్నదే కథ.

Alappuzha Gymkhana Movie

కథనం

స్పోర్ట్స్ డ్రామా అంటే మన మేకర్లు అంతా ఫాలో అయ్యే ఓ ప్యాట్రన్, థీమ్ ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామాల్లో కొత్తగా చేయగలిగే స్క్రీన్ ప్లే, మ్యాజిక్, ఎమోషన్ ఉండదన్నట్టుగా చూపిస్తారు. మొదట్లో ఓ మిడిల్ క్లాస్, బీదరికం నుంచి వచ్చే హీరో ఎన్నో కష్టాలు పడి స్టేజ్ మీదకు రావడం ప్రీ క్లైమాక్స్‌లో హీరోని అడ్డుకోవడం, కుట్రలు చేయడం చివరకు జరిగే ఆటలో హీరో గెలవడం అనే పాయింట్ చుట్టూనే స్పోర్ట్స్ డ్రామాలు వస్తుంటాయి.కానీ ఈ జింఖానా (Gymkhana) మాత్రం అలాంటి ఓ స్పోర్ట్స్ డ్రామా కాదు. ఆకతాయిలు అయిన ఓ నలుగురైదుగురు కుర్రాళ్లు ఎలా ఆలోచిస్తారు.ఎలాంటి పనులు చేస్తారు.వారి ప్రవర్తన ఎలా ఉంటుంది.ఏ విషయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోరు, సీరియస్‌గా తీసుకుంటే ఎలా ఉంటారు.అనే పాయింట్స్ ఈ జింఖానాలో కనిపిస్తుంటాయి. కుర్రదనంలో ఉండే జోరు, హుషారు, తెగింపుని జింఖానాలో చక్కగా చూపించారు.

Read Also: Samantha: స‌క్సెస్ పై.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

#AlappuzhaJinkana #MalayalamCinema #Naslen #Sony liv Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.