हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Ace Movie: ‘ఏస్’ మూవీ రివ్యూ

Anusha
Ace Movie: ‘ఏస్’ మూవీ రివ్యూ

తమిళ హీరో విజయ్ సేతుపతి అరుముగ కుమార్ కాంబోలో ‘ఏస్’(Ace Movie) అనే చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యా పిళ్లై, యోగి బాబు వంటి వారు నటించారు. ఈ మూవీని తెలుగులోకి దర్శక, నిర్మాత బి. శివ ప్రసాద్ తన శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద తీసుకు వచ్చారు. ఈ మూవీని తెలుగులో మే 23న బి. శివ ప్రసాద్ భారీ ఎత్తున రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఏస్ మూవీ ఏ మేరకు మన తెలుగు వారిని ఆకట్టుకుంది? అన్నది చూద్దాం.

కథ

జైల్ నుంచి బయటకు వచ్చిన బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) మలేసియాకు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. అక్కడ జ్ఞానందం (యోగి బాబు) బోల్ట్ కాశీని తన ఇంట్లో పెట్టుకుంటాడు. కల్పన (దివ్యా పిళ్లై) హోటల్‌లో చెఫ్‌గా బోల్ట్ కాశీ జాయిన్ అవుతాడు. అక్కడే బోల్ట్ కాశీకి రుక్మిణి (రుక్మిణి వసంత్) పరిచయం అవుతుంది. రుక్మిణి తన స్టెఫ్ ఫాదర్ రాజా దొరై (బబ్లూ) నుంచి తన ఇంటిని విడిపించుకునేందుకు డబ్బులు కూడ బెడుతుంటుంది. మరో వైపు కల్పన తన హోటల్‌ కోసం బ్యాంక్ వాళ్ల నుంచి తీసుకున్న లోన్ కట్టేందుకు ఇబ్బందులు పడుతుంటుంది. తన ప్రేయసి రుక్మిణి సమస్య తీర్చాలని మలేసియాలో ఇల్లీగల్ వ్యాపారాలు చేసే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్లి బోల్ట్ కాశీ, జ్ఞానందం ఇరుక్కుంటారు. వడ్డీ లేటు అయితేనే ప్రాణాలు తీసే ధర్మ నుంచి బోల్ట్ కాశీ ఎలా తప్పించుకుంటాడు? బ్యాంకులో దోపీడీ చేసిన డబ్బుతో కాశీ ఎలా బయటపడతాడు? ఈ నేరాలన్నింటి నుంచి బయట పడి తాను ప్రేమించిన రుక్మిణితో ఎలా హాయిగా ఉంటాడు? అసలు బోల్ట్ కాశీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరకు బోల్ట్ కాశీ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాలి.

 Ace Movie: ‘ఏస్’ మూవీ  రివ్యూ
Ace Movie: ‘ఏస్’ మూవీ రివ్యూ

కథనం

బోల్ట్ కాశీ పాత్ర పరిచయం చాలా సింపుల్‌గానే ఉంటుంది. కానీ అతనికి ఏదో పెద్ద బాషా లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అంతా అనుకుంటారు. అదంతా సెకండాఫ్‌లో రివీల్ చేస్తారేమో అని ఆడియెన్స్ భావిస్తారు. అలా హీరో ఇంట్రడక్షన్, యోగిబాబు(Yogi Babu)తో కామెడీ ఇలా ముందుకు సాగుతుంటుంది సినిమా. ఇక హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ, హీరోయిన్‌కు సమస్య దాన్ని తీర్చేందుకు హీరో చేసే ప్రయత్నం అంటూ ఇలా రొటీన్‌గా కథ సాగుతుంటుంది. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. పైగా ఇదొక అవుట్ డేటెడ్ సినిమా, అవుట్ డేటెడ్ మేకింగ్, స్క్రీన్ ప్లే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడో తీసిన సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా? అన్న ఫీలింగ్ వస్తుంటుంది.

Read Also: Sarangapani Jathakam Movie: ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘సారంగపాణి జాతకం’ మూవీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870