ram mandir

అయోధ్య రామమందిరం ప్రధాన పూజారికి బ్రెయిన్ స్ట్రోక్… పరిస్థితి విషమం

1992లో రామ జన్మభూమి వద్ద బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత, తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా వ్యవహరించారు. ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలోనూ సత్యేంద్ర దాస్ ప్రముఖ పాత్ర వహించారు. ప్రస్తుతం రామ మందిరానికి ఆయనే ప్రధాన పూజారి.ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Advertisements
poojari

కొన్నాళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్న ఆయన నిన్న (ఫిబ్రవరి 2) లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే తమ చికిత్సకు సత్యేంద్ర దాస్ స్పందిస్తున్నారని డాక్టర్లు వెల్లడించారు.సత్యేంద్ర దాస్ వయసు 85 సంవత్సరాలు.

Related Posts
ఈ దశాబ్దం గ్లోబల్ టాలెంట్ మొబిలిటీలో అగ్రగామిగా భారతదేశం
With 7% growth in employability, India to emerge as global powerhouse for skilled talent by 2030

వీబాక్స్ ఈటీఎస్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025, CII, Taggd, AICTE మరియు AIU భాగస్వామ్యంతో , "గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ" కోసం ఒక వ్యూహాత్మక లక్ష్యంను Read more

గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో చేరిన సియట్ చెన్నై ప్లాంట్
SEAT Chennai Plant Joins Global Lighthouse Network

ముంబై : ప్రముఖ భారతీయ టైర్ తయారీదారు అయిన సియట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో భాగంగా దాని చెన్నై ప్లాంట్ ద్వారా Read more

Stock Market : 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Stock Market 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ లాభాలతో ముగిశాయి ఉదయం మార్కెట్లు కొద్దిగా మందగించినా, మధ్యాహ్నానికి తిరిగి వేగం పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగెటివ్ సంకేతాలు Read more

సిమంధర్ ఎడ్యుకేషన్ ఏఐ చాట్‌బాట్ “డిజిటల్ శ్రీపాల్” ఆవిష్కరణ
Simandhar Education Launches AI Chatbot 'Digital Shripal'

న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కోర్సుల ప్రదాత సిమంధర్ ఎడ్యుకేషన్, CPA, CMA, CFA, ACCA, CIA మరియు EA వంటి హై-స్టేక్స్ అకౌంటింగ్ మరియు Read more

Advertisements
×