Yuzvendra Chahal: చాహల్ మళ్ళి ప్రేమలో పడ్డాడ

Yuzvendra Chahal: చాహల్ మళ్ళి ప్రేమలో పడ్డాడ

టీమ్‌ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తో విడాకుల అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్‌ తో ప్రేమలో ఉన్నట్లు గాసిప్,ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.తాజాగా మహ్‌వశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో “హస్బెండ్‌” అనే వీడియో పోస్ట్‌ చేయగా, ఆ వీడియోకు చాహల్ లైక్‌ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో నెటిజన్లలో చాహల్, మహ్‌వశ్ మధ్య ఏదో నడుస్తోందని చర్చ మొదలైంది.

Advertisements

మహ్‌వశ్‌ పోస్ట్‌

మహ్‌వశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు, అందులో ఆమె ఈ విదంగా రాసుకొచ్చారు.నా జీవితంలోకి ఏ అబ్బాయి వస్తాడో అతనే నా జీవితంలో ఏకైక వ్యక్తి అవుతాడు. అతనే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో కూడా మాట్లాడలేను. అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ఆకర్షిస్తోంది. మహ్‌వశ్‌ షేర్‌ చేసిన ఈ రీల్‌ వీడియోని చాహల్‌ లైక్‌ చేశాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు చాహల్‌ను ట్యాగ్‌ చేస్తూ,కామెంట్లు పెడుతున్నారు.

విడాకుల అనంత‌రం

ధ‌న‌శ్రీ వ‌ర్మతో విడాకుల అనంత‌రం చాహల్ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డట్లు వార్తలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆర్జే మహ్‌వశ్‌ తో చాహ‌ల్ డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్ మీడియాలో వార్తలు చ‌క్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా దుబాయ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌ను వీరిద్దరు క‌లిసి చూడ‌డం.మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో ఈ వార్తల‌కు బ‌లం చేకురింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా ఇద్దరూ జంటగానే మెరిశారు. దీంతో చాహ‌ల్ మహ్‌వశ్‌తో ప్రేమ‌లో ప‌డ్డట్లు టాక్ న‌డుస్తోంది.

దీంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.’చాహల్‌ ఇచ్చిన లైక్ శాశ్వతం’ అంటూ స్పందించారు.అలాగే ఈమె ఒక యూట్యూబర్ కూడా ఇక ఇంతకు మించి హైలైట్ ఏమిటంటే ఈమెకి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ లో ఏకంగా 1.5 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Related Posts
టీమిండియాపై అదరగొట్టాడు 7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ
టీమిండియాపై అదరగొట్టాడు 7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ

ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటన కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన తన జట్టును ప్రకటించింది.ఈ రెండు టెస్టుల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం.రెగ్యులర్ Read more

NZ vs ENG: 16 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కైవసం..
nz vs eng

వెల్లింగ్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 323 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి, సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం Read more

87 ప్లస్ కిలోల కేటగిరీలో సత్యజ్యోతికి కాంస్యం
satyajyothi weight lifter

"విజయనగరంకు చెందిన సత్యజ్యోతికి కంగ్రాచ్యులేషన్స్. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో సత్యజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో 87 ప్లస్ కిలోల కేటగిరీలో కాంస్యం సాధించింది. నీకు Read more

లేటు వయసులో ఈ దూకుడేంది.. రివర్స్ స్కూప్‌తో 36వ సెంచరీ..
joe root 36th century

న్యూజిలాండ్ vs ఇంగ్లండ్: జో రూట్ 36వ టెస్టు సెంచరీతో చరిత్ర సృష్టించాడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం దిశగా దూసుకెళుతోంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×