UPSC: అతి త్వరలో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల!

Read Time:  1 min
UPSC
UPSC
FONT SIZE
GET APP

యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష–2026 నోటిఫికేషన్ ఈ వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. వాస్తవానికి జనవరి 14న నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, పరిపాలనా కారణాలతో కొంత ఆలస్యం జరిగింది. తాజా షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 24న నిర్వహించనున్నారు.

Read Also: New Delhi: మంచి జీతంతో మెడికల్ రీసెర్చ్ పోస్టులు

UPSC

అర్హత, ఎంపిక విధానం

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ(UPSC) మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమ్స్, ఆపై మెయిన్స్ పరీక్షలు, చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
వెబ్‌సైట్: https://upsc.gov.in

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.