Government Jobs: IIT గువాహటిలో ఉద్యోగ అవకాశాలు: ఇవాళే లాస్ట్ డేట్

దేశంలో ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి (IIT Guwahati)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు, జనవరి 27తో ముగియనుంది. ఉన్నత విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. Read also: RBI Jobs: పదవ తరగతి అర్హతతో … Continue reading Government Jobs: IIT గువాహటిలో ఉద్యోగ అవకాశాలు: ఇవాళే లాస్ట్ డేట్