హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) ప్రకటించిన 405 అప్రెంటిస్ ఖాళీలకు( Jobs) ఇక ఇవాళే అప్లై చేసే చివరి అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు డెడ్‌లైన్‌కు ముందు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఇది యువతకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 10th (SSC) మరియు ITI అర్హతలు కలిగి ఉండాలి. వయస్సు ప్రమాణం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిర్దిష్ట ట్రేడ్‌కు అవసరమైన ITI సర్టిఫికేట్ తప్పనిసరి.
Read Also: NVS: కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో జాబ్ నోటిఫికేషన్
ఎంపిక విధానం
అప్రెంటిస్ ఖాళీల కోసం ఎంపిక మొత్తం 10th మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అయితే ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ కూడా నిర్వహించబడుతుంది. స్క్రీనింగ్‌లో ఉత్తీర్ణులు అయినవారికి తర్వాతి దశ వివరాలు మెయిల్ ద్వారా అందిస్తారు. పోస్టువారీ ఖాళీలు,( Jobs) ట్రేడ్ వివరాలు, స్టైపెండ్, శిక్షణ వ్యవధి వంటి పూర్తి సమాచారాన్ని అధికారిక పోర్టల్‌లో చూడవచ్చు. సరైన పత్రాలు అటాచ్ చేయకపోతే అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: