JEE Main 2026: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

Read Time:  1 min
JEE Main 2026: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో (NITs) బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్–2026 (JEE Main 2026) పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నిర్వహించనున్న సెషన్–2 పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరగనున్నాయి.

Read Also: Agniveer Vayu Recruitment 2026: అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

JEE Main 2026 Session 2 Exam Schedule Released
JEE Main 2026 Session 2 Exam Schedule Released

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది

ఇందులో భాగంగా,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేసింది. సెషన్-2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ సహా 13 భాషల్లో నిర్వహించబడతాయి. గత మూడు సంవత్సరాలలో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌లు, ఇతర అప్‌డేట్‌ల కోసం NTA JEE వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.