Biryani side effects : 4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

Biryani side effects : ఇటీవల నగరాల్లో కొత్త ఫుడ్ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే బిర్యానీ తినడం ఇప్పుడు యువతలో ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో రాత్రివేళ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వద్ద 4 AM బిర్యానీ కోసం క్యూలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ రుచికరంగా అనిపించినా, ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో లేదా అర్థరాత్రి సమయంలో బిర్యానీ లాంటి భారీ ఆహారం తీసుకోవడం జీర్ణ … Continue reading Biryani side effects : 4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!