हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Today News : APPSC – 80 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు

Shravan
Today News : APPSC – 80 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు

విజయవాడ APPSC : ఏపీలో  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు APPSC శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి త్వరలోనే 20 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్లు విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో, అన్ని ప్రకటనలకు కలిపి Common Examination నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

గ్రూప్-1 & గ్రూప్-2 ఫలితాల జాప్యం పై స్పష్టత

గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు ఆలస్యమైన కారణంపై రాజాబాబు స్పష్టత ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తుది జాబితా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) నుంచి అందకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఆ జాబితా అందిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రూప్-2 పరీక్షకు సంబంధించి 1,634 మంది అభ్యర్థుల కంటి చూపు, 24 మంది వినికిడి సామర్థ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు రావాల్సి ఉందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

APPSC
APPSC – 80 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నియామకాలు

అటవీ శాఖ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 287 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు OMR షీట్ నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, వైట్నర్ వాడినా లేదా సమాధానాలు చెరిపివేసినా ఆ పత్రాలు పరిగణనలోకి తీసుకోబోమని హెచ్చరించారు. అలాగే ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక నెగటివ్ మార్కు ఉంటుందని స్పష్టం చేశారు.

APPSC ఈ నెలలో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుంది?
సుమారు 80 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లు ఇవ్వనుంది.

గ్రూప్-1 & గ్రూప్-2 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
స్పోర్ట్స్ కోటా తుది జాబితా అందిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని APPSC తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/mallu-ravi-naxalism-will-not-go-away-if-people-are-killed-mp-mallu-ravi/news/politics/540737/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870