📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

fat : శరీరంలో కొవ్వు కరిగేందుకు కొన్ని చిట్కాలు..

Author Icon By Sudha
Updated: August 19, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు మొదటగా అందరూ ఎంచుకునే మార్గం రన్నింగ్‌. లేదంటే జిమ్‌లో కసరత్తులు చేయడం. అయితే మనకు బాగా తెలిసిన ఇవి మాత్రమే కాదు, మరికొన్ని చిట్కాలు మన శరీరాన్ని ప్రతిరోజూ కొవ్వు( fat )ను కరిగించే(Burning) యంత్రంగా మారుస్తాయి. సరిపడా నిద్రలేకపోవడం వల్ల మన జీవక్రియ 20-30శాతానికి తగ్గిపోతుంది. దాంతోపాటు కొవ్వు( fat )ను నిల్వచేసే హార్మోన్లు పెరిగిపోతాయి. అందుకే కండరాలు బలంగా మారేందుకు, కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ప్రతిరోజు 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరి. అలాగే ప్రతిరోజు 8000 అడుగులు ప్రశాంతంగా నడవడం వల్ల ఒత్తిడి లేకుండానే కొవ్వు ( fat )కరుగుతుంది. అంటే ఈ నడకలో మరీ వేగం అక్కర్లేదన్నమాట. కండరాలు బలంగా ఉండేందుకు వారంలో 3-4సార్లు వెయిట్‌ ట్రైనింగ్‌ చేయడం వల్ల మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా కేలరీలు ఖర్చవుతాయి. ఇది జీవక్రియకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

fat : శరీరంలో కొవ్వు కరిగేందుకు కొన్ని చిట్కాలు..

మనం ప్రతిరోజు ప్రొటీన్లు అధికంగా ఉండే భోజనాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లలో 30శాతం కేలరీలు జీవక్రియలోనే ఖర్చవుతాయి. ఇవ్వి కొవ్వును కరిగించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే భోజనం చేసేముందు నీళ్లు తాగడం వల్ల జీవక్రియ 30శాతం పెరుగుతుంది. దీనివల్ల అతిగా తినకుండా ఆకలి అదుపులో ఉంటుంది. పది గంటల కాల వ్యవధిలో భోజనాలను పూర్తి చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల కొవ్వు ఆక్సీకరణం జరిగి రోజంతా శక్తి సమతులంగా ఉంటుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో బ్రౌన్‌ ఫ్యాట్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఫలితంగా కొన్ని గంటల పాటు కేలరీలు కరుగుతాయి.

కొవ్వు అంటే ఏమిటి?

కొవ్వు గ్రాముకు 9 కేలరీలు కలిగి ఉంటుంది, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లలో ఉండే కేలరీల సంఖ్య కంటే 2 రెట్లు ఎక్కువ, వీటిలో ప్రతి గ్రాముకు 4 కేలరీలు ఉంటాయి. అన్ని కొవ్వులు సంతృప్త మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో తయారవుతాయి. ప్రతి రకమైన కొవ్వు ఆమ్లంలో ఎంత శాతం ఉంటుంది అనే దానిపై ఆధారపడి కొవ్వులను సంతృప్త లేదా అసంతృప్త అని పిలుస్తారు.

కొవ్వుకు మూలాలు ఏమిటి?

ఆహార కొవ్వుకు మూలాలు పూర్తి కొవ్వు పాలు, చీజ్, వెన్న, క్రీమ్. వాణిజ్యపరంగా ఎక్కువగా కాల్చిన ఉత్పత్తులు (బిస్కెట్లు మరియు పేస్ట్రీలు వంటివి), ఎక్కువగా డీప్-ఫ్రై చేసిన ఫాస్ట్ ఫుడ్స్. కొబ్బరి మరియు పామాయిల్.

ఏ ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది?

సాఫ్ట్ చీజ్‌లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, బ్రీ మరియు కామెంబర్ట్ 100 గ్రాముల సర్వింగ్‌కు 17 గ్రాముల కంటే ఎక్కువ సంతృప్త కొవ్వులను కలిగి ఉంటాయి. అధిక కొవ్వు గొడ్డు మాంసం ముక్కల మాదిరిగానే, బేకన్ సంతృప్త కొవ్వులకు ప్రధాన వనరు. మీరు తినే ప్రతి 100 గ్రాముల బేకన్‌కు, మీరు దాదాపు 12.6 గ్రాముల సంతృప్త కొవ్వులను తింటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/black-grape-juice-health-benefits-heart/health/531536/

burn fat diet exercise fat loss health tips Laters news latest news Telugu News weight loss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.