📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Infosys: తమిళ సినిమా డ్రాగన్ స్టోరీని మించిన టెక్కీ జాబ్.. ఇన్ఫోసిస్‌ చర్యలకు పరార్..

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంటే, కొందరు మంచి ఉద్యోగం రావాలని మరికొందరు చదివిన చదువుకు తగ్గ హోదా ఉన్న ఉద్యోగం కోసం కోరుకుంటారు. ఇన్ఫోసిస్ బెంగుళూరులో ఒక యంగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘డ్రాగన్’ అనే తమిళ సినిమా చూసి సేమ్ టు సేమ్ అలంటి ఒక స్టంట్ చేసాడు. కానీ రీల్ లైఫ్’లో ఉన్నట్లు నిజ జీవితంలో ఉండదు కదా.. ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ న్యూస్ ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి రాపా సాయి ప్రశాంత్ ఐటీ దిగ్గజ కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూ కోసం తన స్నేహితుడిని పంపినట్లు తేలడంతో మోసం నేరం కింద ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.

దొరికిపోయిన సాయి ప్రశాంత్: ఇన్ఫోసిస్‌కు రిసీరుట్మెంట్ సొల్యూషన్స్ అందించే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌లో అకౌంట్స్ మేనేజర్ కిషోర్ చేసిన పోలీసు కంప్లెయింట్ ప్రకారం, సాయి ప్రశాంత్ ఒక పోర్టల్ ద్వారా కంపెనీ ఉద్యోగానికి అప్లయ్ చేసుకుని తన రెజ్యూమ్‌ను పంపించాడు. కిషోర్ అతని అర్హతలను వెరిఫై చేసి, తన మేనేజర్ శివ ప్రకాష్ ద్వారా ఇన్ఫోసిస్‌కు రెస్యూమ్ పంపగా, ఆ తర్వాత ఇన్ఫోసిస్ వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించింది, కానీ స్క్రీన్ మీదకు వచ్చింది ప్రశాంత్ కాదని, అతని తరపున తన స్నేహితుడిని ఇంటర్వ్యూకు హాజరు అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడని తరువాత ఆరోపించారు. ఆ సమయంలో ఈ ప్లాన్ పనిచేసింది, తరువాత సాయి ప్రశాంత్‌కి 20 జనవరి 2025న ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. చివరకు వెంటనే కంపెనీలో చేరాడు. ఇంటర్వ్యూలో ఎలా వ్యవహరించాడో దానికి పూర్తిగా వేరేలా ఉన్నాడు. ఈ తేడా కారణంగా కంపెనీ సిబ్బంది ఇంటర్వ్యూ చేసిన స్క్రీన్‌షాట్‌లను సాయి ప్రశాంత్ ఫోటోతో క్రాస్ చెక్ చేసింది.సాయి ప్రశాంత్ అసలు విషయం బయటపడ్డాక అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.

Read Also: Mohan Bhagwat: ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కు పాదం:మోహన్ భగవత్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Escape from Infosys' actions.. Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Techie Job surpasses the Tamil movie Dragon Story Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.