📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

US: అమెరికాలో 15ఏళ్ల విద్యార్థితో లేడీ టీచర్ రాసలీలలు

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లో ఓ మ‌హిళా టీచ‌ర్.. 15 ఏళ్ల స్టూడెంట్‌తో 50 సార్లు శృంగారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చికాగో(Chicago)లోని డౌన‌ర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్‌లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఫోన్‌లో టీచ‌ర్‌ నుంచి వచ్చిన అస‌భ్యక‌ర‌మైన మెసేజ్‌లు కనడపడంతో అత‌ని త‌ల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మ‌హిళా టీచ‌ర్‌ను అరెస్టు చేసి, స్కూల్ నుంచి తీసివేశారు. నిందితురాలిని మ‌హిళా టీచ‌ర్‌ 30 ఏళ్ల క్రిస్టినా ఫోర్మెల్లా(Christina Foremella)గా గుర్తించారు.

విద్యార్థి ఫోన్‌ ఆధారంగా కేసు నమోదు
విద్యార్థి ఫోన్‌లో అశ్లీల సందేశాలు చూసి
తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఆధారంతో క్రిస్టినా(Christina)ను అరెస్ట్ చేసి పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై లైంగిక దాడి, నేర‌పూరిత శృంగారం కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మ‌రో 52 అభియోగాలు కూడా మోపారు. కేసు విచార‌ణ‌లో భాగంగా ఆ టీచ‌ర్ త‌న భ‌ర్తతో క‌లిసి కోర్టుకు వ‌చ్చింది. ఆమె ఫ్యామిలీ క్రిస్టినాకు అండగా నిలిచింది.

US: అమెరికాలో 15ఏళ్ల విద్యార్థితో లేడీ టీచర్ రాసలీలలు

స్టూడెంట్‌తో శృంగారం చేయ‌లేద‌ని క్రిస్టినా కోర్టులో పేర్కొన్నది. బాధిత విద్యార్థికి సుమారు 5000 ఫీట్ల దూరంలో నిందితురాలు ఉండాల‌ని కోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. ఆ తీర్పును స‌వాల్ చేస్తూ మ‌హిళా టీచ‌ర్ మరో కోర్టును ఆశ్రయించింది. ఒకే వీధిలో ఉండ‌డం వ‌ల్ల ఆ దూరాన్ని 2500 ఫీట్లకు త‌గ్గించాల‌ని ఆమె కోర్టును కోరింది. కానీ కోర్టు దాన్ని అంగీక‌రించ‌లేదు. ఆమె అభ్యర్థన‌ను తిర‌స్కరించింది. ఈ కేసులో ఒక‌వేళ టీచ‌ర్ క్రిస్టినా దోషిగా తేలితే ఆమెకు 60 ఏళ్ల జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.

కోర్టులో విచారణ – కుటుంబం అండగా
కేసు విచారణలో క్రిస్టినా తన భర్తతో కలిసి హాజరైంది. ఆమె సంబంధం లేదని కోర్టులో వాదించింది. అయితే కోర్టు, విద్యార్థి నివాసానికి 5000 అడుగుల దూరంలో ఉండాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది.

read hindi news: hindi.vaartha.com

Read Also : Sri Lanka Cricket : శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో పాము కలకలం

#telugu News 15 year old student abuse Ap News in Telugu Breaking News in Telugu Chicago high school scandal Christina Formella case female teacher arrested Google News in Telugu grooming minor case Latest News in Telugu Paper Telugu News student sex scandal USA teacher arrested Chicago teacher jail sentence teacher student abuse Telugu News online Telugu News Paper Telugu News Today US teacher sexual assault

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.