📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

WiFi: ఇకపై సిమ్ కార్డ్ అక్కర్లేదు.. మీ వైఫై నీతోనే..!

Author Icon By Vanipushpa
Updated: June 7, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంత మొబైల్ డేటా ఉన్న వైఫైలో ఉన్న ఆ సుఖమే వేరు. హై స్పీడ్ డేటా(High Speed Data), అన్‌లిమిటెడ్ డేటాతో వైఫై(WiFi) ని ఆస్వాదిస్తారు. ఇంట్లో, ఆఫీసులో కామన్‌ గాని మనకి వైఫై అందుబాటులో ఉంటుంది. ఇక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిచయం ఉన్న వ్యక్తులైతే వాళ్ల వైఫై యూస్ చేసుకుంటాం. ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న వైఫై ని వాడుకుంటాం.. ఇక ఫ్రీగా వచ్చే ఎయిర్‌పోర్ట్ వైఫై, రెస్టారెంట్ వైఫై, బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ ఎక్కడికి వెళ్లినా మొదట వెతికేది వైఫై కోసమే.. వీటికి తోడు ఇప్పుడు ఫ్రీ వైఫై జోన్స్ అంటూ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సేఫ్!

WiFi: ఇకపై సిమ్ కార్డ్ అక్కర్లేదు.. మీ వైఫై నీతోనే..!

ప్రపంచంలోనే అతి చిన్న వైఫై
ఇక వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే అతి చిన్న వైఫై ని ప్రవేశపెట్టింది గ్లోబల్ మీ అనే సంస్థ. ఎంత చిన్న వైఫై అంటే కేవలం మీరు చార్జింగ్ చేసుకునే చార్జింగ్ కేబుల్ మీ వైఫై రూటర్ కూడా.. నమ్మలేకపోతున్నారా ఇది నిజం. మీ చార్జింగ్ కేబుల్ మధ్యలోనే ఒక చిన్న ఎక్విప్‌మెంట్‌లో వైఫై ని ఫిక్స్ చేశారు. ఎలాంటి సిమ్ కార్డ్ అవసరం లేదు, ఈ సిమ్ అవసరం లేదు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లిన ఈ గ్లోబల్ మీ యూనికార్డు ద్వారా ఇంటర్నెట్ సేవల్ని పొందవచ్చు. ఇందుకోసం డేటా ప్లాన్ మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ లేని ప్రాంతాల్లో వైఫై యూస్ చేయడం వల్ల మీ మొబైల్ లో ఉన్న సెన్సిటివ్ డేటా మొత్తం చోరీకి గురవుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పాస్‌వర్డ్‌స్, మీ వాట్సాప్ చాట్, మీ కాంటాక్ట్స్ ఇలా అన్ని వైఫై నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. ఫ్రీ వైఫై అంటూ ఊరించే వారు ఊరికే ఏది గుర్తు పెట్టుకోండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి! మొబైల్ డేటా వాడుకుందాం అంటే కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సరిగ్గా ఉండదు, ఇంక మొబైల్ డేటా కొంచెం ఖరీదు కూడా ఎక్కువ. వీటన్నిటికీ తోడు ఫ్యామిలీతో బయటకు వెళితే అది మరొక సమస్య.
పవర్ ఉన్నంతసేపు హై స్పీడ్ ఇంటర్నెట్
ఈ యూనికార్డు చార్జింగ్ కేబుల్ కి అటువైపు ఇటువైపు సి టైప్ పిన్ ఉంటుంది. ఒకవైపు పవర్ కి కనెక్ట్ చేస్తే గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. పవర్ ఉన్నంతసేపు హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తూనే ఉంటుంది. ఒకేసారి 10 నుంచి 15 డివైస్ లకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే సామర్థ్యం ఈ బుల్లి వైఫై కి ఉంది. అంతేకాదు ఈ కేబుల్ తో చార్జింగ్ పెట్టుకోవచ్చు, డేటా ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. మీ సొంత వైఫై ని ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయని ప్రాంతాల్లో కూడా వెబ్ సర్ఫింగ్ కోసం కావలసిన ఇంటర్నెట్ ని ఇది అందిస్తుంది. అంటే మీరు ఇమెయిల్ మెసేజెస్ ఈజీగా పంపించుకోవచ్చు.
ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ యూనికార్డు ధర కూడా కేవంలం 5,000 రూపాయలు మాత్రమే. మీ సొంత వైఫై ని ఎక్కడ కావాలంటే అక్కడ పూర్తి సెక్యూరిటీతో జస్ట్ ఈ కేబుల్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ పై విరుచుకు పడ్డ బీజేపీ నేతలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu card anymore.. Google News in Telugu Latest News in Telugu No need for a SIM Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today your WiFi is with you..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.