हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest Telugu news : H1-B Visa: హెచ్‌1-బీ వీసా ఫీజు పెంపును స‌మ‌ర్థించిన నెట్‌ఫ్లిక్స్

Sudha
Latest Telugu news : H1-B Visa: హెచ్‌1-బీ వీసా ఫీజు పెంపును స‌మ‌ర్థించిన నెట్‌ఫ్లిక్స్

హెచ్‌1-బీ వీసా(H1-B Visa) ఫీజును ట్రంప్ స‌ర్కారు ల‌క్ష డాల‌ర్లకు పెంచ‌డాన్ని నెట్‌ఫ్లిక్స్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు రీడ్ హ్యాస్టింగ్స్ స్వాగ‌తించారు. ఈ అంశంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించాడు. విదేశీ వ‌ర్క‌ర్ల‌ను జాబ్‌లోకి తీసుకుంటున్న కంపెనీల‌కు హెచ్‌1-బీ వీసా (H1-B Visa) ఫీజు పెంపుతో అంద‌ర్నీ షాక్‌లోకి నెట్టేశారు ట్రంప్‌. వివాదాస్ప‌దంగా మారిన ఆ నిర్ణ‌యంపై అనేక మంది త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ కోఫౌండ‌ర్ రీడ్ హాస్టింగ్స్ మాత్రం సుముఖ‌త (Willingness)వ్య‌క్తం చేశారు.

H1-B Visa:  హెచ్‌1-బీ వీసా ఫీజు పెంపును స‌మ‌ర్థించిన నెట్‌ఫ్లిక్స్
H1-B Visa: హెచ్‌1-బీ వీసా ఫీజు పెంపును స‌మ‌ర్థించిన నెట్‌ఫ్లిక్స్

హెచ్‌1-బీ రాజ‌కీయాల‌పై 30 ఏళ్లు ప‌నిచేశాన‌ని, హెచ్‌1-బీ వీసా (H1-B Visa)కోసం ట్రంప్ ప్ర‌భుత్వం ల‌క్ష‌ డాల‌ర్లు వ‌సూల్ చేయ‌డం గొప్ప ప‌రిష్కార‌మ‌ని ఆయ‌న అన్నారు. సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని పంచుకున్నారు. హెచ్‌1-బీ వీసా ఫీజు పెంపు కేవ‌లం హై వాల్యూ జాబ్‌ల‌కే వ‌ర్తిస్తుంద‌ని అన్నారు. ఇక నుంచి వీసాల కోసం లాట‌రీలు అవ‌స‌రం ఉండ‌ద‌ని, ఉద్యోగాల‌కు కూడా ఢోకా ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. ట్రంప్ వీసా ఫీజు ప‌ట్ల మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన హాస్టింగ్స్ ఆ నిర్ణ‌యం అక‌స్మాత్తుగా జ‌రిగింద‌న్నారు. వాస్త‌వానికి గ‌తంలో ట్రంప్ తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్ని హాస్టింగ్స్ వ్య‌తిరేకించేవారు.

హెచ్ 1 బి భారతీయులకు మాత్రమే ఉందా?

అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం H-1B వీసాల ద్వారా భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది, ఆమోదించబడిన లబ్ధిదారులలో 71% వాటా కలిగి ఉంది , చైనా 11.7%తో రెండవ స్థానంలో ఉంది.

హెచ్1బీ వీసా ఫీజు?

H-1B వీసా కార్యక్రమం ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి అధిక నైపుణ్యం కలిగిన కార్మికులకు $100,000 రుసుమును జోడించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు శుక్రవారం సంతకం చేశారు. అనేక పెద్ద కంపెనీలు వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను మరియు ఇతర అధిక-ప్రత్యేకత కలిగిన కార్మికులను నియమించుకోవడానికి ఉపయోగించిన కార్యక్రమానికి ఇది ఒక నిటారుగా మరియు నాటకీయమైన మార్పు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870