हिन्दी | Epaper
యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీలపై గ్లోబల్ ఎఫెక్ట్

Shobha Rani
Stock Market: సెన్సెక్స్, నిఫ్టీలపై గ్లోబల్ ఎఫెక్ట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది.
రూపాయి మారకం విలువ
సెన్సెక్స్‌ ఉదయం 82,473.02 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,308.91- 82,783.51 మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్‌ 123 పాయింట్ల లాభంతో 82,515.14 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 37 పాయింట్ల లాభంతో 25141 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.52 గా ఉంది. గతంతో పోలిస్తే స్వల్ప మార్పు మాత్రమే నమోదైంది. కేంద్రం యూపీఐ (Upi) ద్వారా రూ.3 వేలు దాటిన చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటోంది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీలపై గ్లోబల్ ఎఫెక్ట్
Stock Market: సెన్సెక్స్, నిఫ్టీలపై గ్లోబల్ ఎఫెక్ట్

లాభపడ్డ, నష్టపోయిన షేర్లు ఇవే..
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎటర్నల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 67.69 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3,354 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఐటీ రంగం బలంగా ఉండగా, ప్రభుత్వ రంగం కొంత వెనుకబడింది. రూపాయి మారకం స్థిరంగా ఉండటం విదేశీ పెట్టుబడులకు ఊరటనిచ్చే అంశం.

Read Also: Apple Iphone: ఆపిల్ పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా, చైనా!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

వాట్సాప్‌లోకి మరో 3 కొత్త ఫీచర్లు.. మెంబర్ ట్యాగ్స్

వాట్సాప్‌లోకి మరో 3 కొత్త ఫీచర్లు.. మెంబర్ ట్యాగ్స్

వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం

వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం

పసిడి ప్రియులకు ఊరట, తగ్గిన బంగారం ధర , హైదరాబాద్ గోల్డ్ రేటు

పసిడి ప్రియులకు ఊరట, తగ్గిన బంగారం ధర , హైదరాబాద్ గోల్డ్ రేటు

2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్

2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్

మళ్లీ ఎగబాకిన బంగారం, వెండి ధరలు | తులం గోల్డ్ షాక్

మళ్లీ ఎగబాకిన బంగారం, వెండి ధరలు | తులం గోల్డ్ షాక్

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

📢 For Advertisement Booking: 98481 12870