📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

WhatsApp: వాట్సాప్ స్టేటస్‌ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్ర‌ముఖ‌ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్(Whatsapp) తన స్టేటస్ సెక్షన్‌ను మరింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చడానికి త్వరలో మరో నాలుగు సరికొత్త స్టేటస్‌ ఫీచర్ల(Status Features)ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని మెటా తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించింది. నచ్చిన లేఅవుట్‌, మోర్‌ విత్‌ మ్యూజిక్‌, ఫొటో స్టిక్కర్స్‌, యాడ్‌ యువర్స్ అనే నాలుగు స్టేటస్‌ ఫీచర్లను యూజర్లకు త్వరలో పరిచయం చేయనున్నట్లు తెలిపింది
కొల్లెజ్‌లను సృష్టించడానికి లేఅవుట్ ఫీచర్
వాట్సాప్ యాప్‌లోనే కొల్లేజ్‌ (collage)ను సృష్టించే సౌకర్యాన్ని అందిస్తోంది. నచ్చిన లేఅవుట్ ల‌తో కొల్లేజ్‌ను రూపొందించవచ్చు. ఎడిటింగ్‌ టూల్స్ సాయంతో స్టేటస్‌లను మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. యూజర్లు గరిష్ఠంగా ఆరు ఫొటోలను ఎంచుకొని, వాటిని వివిధ లేఅవుట్‌లలో కొల్లేజ్‌గా రూపొందించుకోవచ్చు.

WhatsApp: వాట్సాప్ స్టేటస్‌ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు..

మోర్‌ విత్‌ మ్యూజిక్‌
వాట్సప్‌ స్టేటస్‌లకు మ్యూజిక్‌ యాడ్‌ చేసే సదుపాయాన్ని మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ తాజాగా తీసుకొచ్చింది. ఈ ‘మోర్‌ విత్‌ మ్యూజిక్‌’ ఫీచర్‌తో యూజర్లు ఒక పాటను నేరుగా వారి స్టేటస్‌గా పోస్ట్‌ చేయొచ్చు.
ఫొటో స్టిక్కర్లు
ఫొటోలను స్టిక్కర్లుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని సాయంతో ఫొటోను స్టిక్కర్‌గా మార్చేసి స్టేటస్‌లో పోస్ట్‌ చేయొచ్చు. మీకు నచ్చిన విధంగా స్టైలింగ్‌ చేస్తూ ప్రత్యేకతను చాటొచ్చు.
యాడ్‌ యువర్స్
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో ఇప్పటికే విజయవంతమైన ఇంటరాక్టివ్‌ టూల్‌ ‘యాడ్‌ యువర్స్’ ఫీచర్‌ త్వరలో వాట్సప్‌లోకి వచ్చేస్తోంది. దీనివల్ల యూజర్లు తమ ఫ్రెండ్స్‌ను స్టేటస్‌ సంభాషణలో చేర్చొచ్చు. ఈ కొత్త ఫీచర్లతో వాట్సప్‌ స్టేటస్‌ మరింత ఆకర్షణీయంగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also: AC Compressor Blast : బాంబుల్లా పేలుతున్న కంప్రెషర్లు.. కారణాలివే!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Four new features Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today WhatsApp Status

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.