Credit Card: ఈ స్మార్ట్ టిప్స్‌తో సిబిల్ స్కోర్ కాపాడుకోండి

Read Time:  1 min
Credit Card
Credit Card
FONT SIZE
GET APP

ప్రస్తుతం భారతీయుల ఆర్థిక జీవితంలో క్రెడిట్ కార్డులు(Credit Card) కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం, గతేడాది ఫెస్టివ్ సీజన్‌లో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. సుమారు 42 శాతం యూజర్లు ఒక్కరికి రూ.50,000 పైగా షాపింగ్‌కు ఖర్చు చేశారు.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

Credit Card: Protect your CIBIL score with these smart tips
Credit Card: Protect your CIBIL score with these smart tips

బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం

అయితే, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల CIBIL స్కోర్ తీవ్రంగా ప్రభావితమవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పించుకోవడానికి ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేయడం, జీతం అందిన వెంటనే బిల్లులను చెల్లించడం, రిమైండర్లు ఉపయోగించడం, లేదా గడువుకు ముందే పేమెంట్ చేయడం వంటి చర్యలు సహాయపడతాయని సూచిస్తున్నారు.

అయితే బిల్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించలేని పరిస్థితుల్లో కనీసం మినిమమ్ పేమెంట్ చేయడం లేదా EMIలో మార్చుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.