iPhone 18: ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

iPhone 18: ప్రపంచవ్యాప్తంగా టెక్ అభిమానులు అత్యంత ఉత్సాహంగా ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్ లైనప్ అంటే ఆపిల్ ఐఫోన్ సిరీస్. అయితే రాబోయే iPhone 18 సిరీస్ విషయంలో ఆపిల్ కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి ఫోన్ల ధరల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు, లాంచ్ షెడ్యూల్‌లోనూ పెద్ద మార్పులు చేయనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా Pro మోడల్స్ కొనాలనుకునే వినియోగదారులకు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. Read Also:New CarLaunch:కొత్త స్కోడా … Continue reading iPhone 18: ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!