हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest Telugu news : Black Color Tomatoes – న‌లుపు రంగు ట‌మాట‌లు తెలుసా? వీటితో ఎన్ని లాభాలో తెలుసుకుందాం.

Sudha
Latest Telugu news : Black Color Tomatoes – న‌లుపు రంగు ట‌మాట‌లు తెలుసా? వీటితో ఎన్ని లాభాలో తెలుసుకుందాం.

ట‌మాటాల‌ను తిన‌డం వల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. వీటిని మ‌నం రోజూ వివిధ ర‌కాల కూర‌ల్లో వేస్తుంటాం. చాలా వ‌ర‌కు కూర‌లు ట‌మాటాలు లేకుండా పూర్తి కావు అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ట‌మాటాల పేరు చెప్ప‌గానే మన‌కు వాటి చూడ‌చ‌క్క‌ని ఎరుపు రంగు రూపం గుర్తుకు వ‌స్తుంది. కానీ మీకు తెలుసా..? ట‌మాటాల్లోనూ చాలా వెరైటీలు ఉన్నాయని. వాటిల్లో న‌లుపు రంగు ట‌మాటాలు కూడా ఒక‌టి. ఇవి ముదురు ఊదా రంగులో ఉంటాయి. కానీ న‌లుపు రంగు ట‌మాటాలు(Black Color Tomatoes)గానే పిలుస్తారు. ఈ ట‌మాటాలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎరుపు రంగు లాగే న‌లుపు రంగు ట‌మాటాలు (Black Color Tomatoes) కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను (Health benefits)అందిస్తాయి. కానీ ఎరుపు రంగు ట‌మాటాల‌తో పోలిస్తే న‌లుపు రంగు ట‌మాటాలు (Black Color Tomatoes)భిన్న ర‌కాల లాభాల‌ను అందిస్తాయి.

Black Color Tomatoes  - న‌లుపు రంగు ట‌మాట‌లు తెలుసా? వీటితో ఎన్ని లాభాలో తెలుసుకుందాం
Black Color Tomatoes – న‌లుపు రంగు ట‌మాట‌లు తెలుసా? వీటితో ఎన్ని లాభాలో తెలుసుకుందాం

వాపుల‌ను త‌గ్గిస్తాయి

న‌లుపు రంగు ట‌మాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు ఇదే రంగులో ఉంటాయి క‌నుక ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు న‌లుపు రంగు ట‌మాటాల్లోనూ ఉంటాయి. క‌నుక‌నే ఈ ట‌మాటాలు ఈ రంగులో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల‌ను ఆంథో స‌య‌నిన్స్ అని పిలుస్తారు. వీటి వ‌ల్లే ట‌మాటాలు న‌లుపు రంగులో ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. శ‌క్తివంత‌మైన యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. శ‌రీరంలో వాపుల‌ను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా గుండె కండ‌రాలు, ర‌క్త నాళాల వాపులు త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.

కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది

ఈ ట‌మాటాల్లో క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే గుణాలు కూడా ఉన్నాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. క‌నుక ఈ ట‌మాటాల‌ను తింటుంటే క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఎరుపు రంగు ట‌మాటాల్లాగే న‌లుపు రంగు ట‌మాటాల్లోనూ లైకోపీన్ శాతం అధికంగానే ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతుంది. లైకోపీన్ వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా నివారించ‌వ‌చ్చు. లైకోపీన్ మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది. దీంతో చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం కందిపోకుండా, రంగు మార‌కుండా చూసుకోవ‌చ్చు.

Black Color Tomatoes  - న‌లుపు రంగు ట‌మాట‌లు తెలుసా? వీటితో ఎన్ని లాభాలో తెలుసుకుందాం
Black Color Tomatoes – న‌లుపు రంగు ట‌మాట‌లు తెలుసా? వీటితో ఎన్ని లాభాలో తెలుసుకుందాం

బ‌రువు తగ్గుతుంది

న‌లుపు రంగు ట‌మాటాల్లో విట‌మిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. కొల్లాజెన్ ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తుంది. దీని వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మ క‌ణాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయి. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ట‌మాటాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండేలా చేస్తుంది. ఇలా న‌లుపు రంగు ట‌మాటాల‌ను అధికంగా తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. 100 గ్రాముల న‌లుపు రంగు ట‌మాటాల‌ను తింటే కేవ‌లం 18 క్యాల‌రీలే ల‌భిస్తాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారి అత్యుత్త‌మ ఎంపిక అని చెప్ప‌వ‌చ్చు. ఈ టమాటాల్లో విట‌మిన్లు సి, కె, ఎల‌తోపాటు పొటాషియం, ఆంథోస‌య‌నిన్స్‌, లైకోపీన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

నల్ల టమోటాలు తినడానికి మంచివా?

నల్ల చెర్రీ టమోటాలను తాజాగా తినడానికి, సొంతంగా లేదా సలాడ్‌లో తినడానికి ఇష్టపడతారు, అయినప్పటికీ అవి ఫ్లాష్ గ్రిల్ లేదా రోస్ట్‌గా కూడా ఉంటాయి. పిజ్జా మరియు సల్సా వంటకాల్లో సాధారణ ఎర్రటి టమోటాలను బ్లాక్ చెర్రీ టమోటాలు సులభంగా భర్తీ చేయగలవు మరియు అవి సాస్‌లు మరియు సూప్‌లలో కూడా బాగా పనిచేస్తాయి.

నల్ల టమోటాల చరిత్ర ఏమిటి?

అందమైన, ముదురు రంగు ‘బ్లాక్ క్రిమ్’ టమోటాను మొదట ఉక్రెయిన్‌లో పెంచారు. ఎవరికీ ఖచ్చితంగా ఎప్పుడు తెలియదు, అయితే ఇది ఖచ్చితంగా పాత, వారసత్వ రకం. క్రిమియన్ ద్వీపకల్పం పేరు పెట్టబడిన ‘బ్లాక్ క్రిమ్’ తరచుగా ‘బ్లాక్ క్రిమియా’ అనే మారుపేరుతో విక్రయించబడుతుంది.

నల్ల టమోటా ఏ దేశంలో పండిస్తారు?

నల్ల టమోటాలు అమెరికాలో అడవి టమోటాల నుండి అభివృద్ధి చేయబడిన రకం. పాకిస్తాన్ మరియు యూరప్‌లో వీటిని విస్తృతంగా పండిస్తున్నప్పటికీ, మన దేశంలో అవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/palm-jaggery-health-benefits/health/544294/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతి పిండివంటలు రుచితో పాటు ఆరోగ్యం

సంక్రాంతి పిండివంటలు రుచితో పాటు ఆరోగ్యం

వంటల్లో రుచి మరియు సౌకర్యం కోసం చిట్కాలు

వంటల్లో రుచి మరియు సౌకర్యం కోసం చిట్కాలు

విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

విట‌మిన్ డి లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

గట్ హెల్త్ బాగోలేకపోతే జుట్టుకు ఏమవుతుంది?

భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా

అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

ఇంటి శుభ్రత, పరిమళానికి సులభమైన సహజ చిట్కాలు

ఇంటి శుభ్రత, పరిమళానికి సులభమైన సహజ చిట్కాలు

ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

పండుగలో తీపికి బెల్లం ఉపయోగించడం మంచిదే

పండుగలో తీపికి బెల్లం ఉపయోగించడం మంచిదే

📢 For Advertisement Booking: 98481 12870