BRS is disappearing in the state.. Minister Komatireddy

Minister Komatireddy : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతోంది : మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి బీఆర్‌ఎస్‌పై విమర్శులు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కనుమరుగవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మరోవైపు అధికారంలోకి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కలలు ఫలించవని జోస్యం చెప్పారు. సన్నబియ్యం పథకంలో తమ వాటా ఉందన్న బీజేపీ నేతల విమర్శల్లో అర్థం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ నేతల దోపిడీ వల్లే కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisements
 రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతోంది మంత్రి

ప్రభుత్వం తీసుకున్నది సాహసోపేత నిర్ణయం

పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు సన్న బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది సాహసోపేత నిర్ణయం. ఈ పథకం వల్ల పేదల ఆకలి తీరడమే కాదు.. ఆత్మగౌరవం పెరుగుతుంది. పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు లబ్ధి చేకూర్చే గొప్ప అడుగు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తోంది. సన్న బియ్యం పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Related Posts
సికెల్‌ సెల్‌ అవగాహన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన సికెల్‌ సెల్‌ సొసైటీ
Sickle Cell Society organized special programs on the occasion of Sickle Cell Awareness Day

హైదరాబాద్‌ : అక్టోబర్‌ నాల్గవ శనివారాన్ని ప్రతి సంవత్సరం సికెల్‌ సెల్‌ అవగాహన దినంగా జరుపుతుంటారు. దానిలో భాగంగా నేడు (అక్టోబర్‌ 26)న తలసేమియా అండ్‌ సికెల్‌ Read more

Nara Bhuvaneswari : ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం లభించింది – నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari

Nara Bhuvaneswari : ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం లభించింది – నారా భువనేశ్వరి ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. Read more

రెడ్ జోన్లో 26 ఎమ్మెల్యేలు!
రెడ్ జోన్లో 26 ఎమ్మెల్యేలు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం, ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పై స్పందించిన ప్రశాంత్ కిశోర్..
Prashant Kishor reaction on AAP defeat..

అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్న పీకే న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *