हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Brown Top Millets: రాత్రి పూట బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తింటే ఎంతో మంచిది

Sudha
Brown Top Millets: రాత్రి పూట బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తింటే ఎంతో మంచిది

ఈ రోజుల్లో ఆరోగ్యంపై జనాల్లో పెరిగిన అవగాహనతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మారుతున్న వారిలో చిరుదాన్యాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మిల్లెట్స్‌ (Millets) అనే చిరు ధాన్యాలు మళ్లీ పునరుజ్జీవనం పొందుతున్నాయి. వీటిలో అండు కొర్రలు (Brown Top Millets) విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే చిరు ధాన్యాల్లో (In small grains)అనేక ర‌కాలు ఉన్నా ఏ ధాన్యం దానిక‌దే కొన్ని ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఇక చిరు ధాన్యాల్లో ఒక‌టైన అండు కొర్ర‌లు కూడా ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉన్నాయి. వీటినే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు. అండు కొర్ర‌లు మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందించ‌డంతోపాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భించేలా చేస్తాయి. అండు కొర్ర‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో ఆరోగ్యంపై జనాల్లో పెరిగిన అవగాహనతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మారుతున్న వారిలో చిరుదాన్యాలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మిల్లెట్స్‌ (Millets) అనే చిరు ధాన్యాలు మళ్లీ పునరుజ్జీవనం పొందుతున్నాయి. వీటిలో అండు కొర్రలు (Brown Top Millets) విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే చిరు ధాన్యాల్లో (In small grains)అనేక ర‌కాలు ఉన్నా ఏ ధాన్యం దానిక‌దే కొన్ని ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఇక చిరు ధాన్యాల్లో ఒక‌టైన అండు కొర్ర‌లు కూడా ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉన్నాయి. వీటినే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ (Brown Top Millets)అని ఆంగ్లంలో పిలుస్తారు. అండు కొర్ర‌లు మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందించ‌డంతోపాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భించేలా చేస్తాయి. అండు కొర్ర‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.
  ఫైబ‌ర్ అధికం
అండుకొర్ర‌ల‌ను 100 గ్రాములు తింటే మ‌న‌కు సుమారుగా 300 క్యాల‌రీల మేర శ‌క్తి లభిస్తుంది. పిండి ప‌దార్థాలు 63 గ్రాములు, ఫైబ‌ర్ 16 గ్రాములు, ప్రోటీన్లు 13 గ్రాములు, కొవ్వు 4 గ్రాములు, క్యాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, జింక్‌, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్లు బి3, బి1, బి2, ఫైటో కెమిక‌ల్స్ ల‌భిస్తాయి. అండుకొర్ర‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను పెంపొందిస్తుంది. పేగుల్లో మ‌లం క‌ద‌లిక‌ల‌ను నియంత్రిస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గిపోతుంది. అండుకొర్ర‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. అండుకొర్ర‌ల‌ను తింటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు
అండుకొర్ర‌లలో పిండి ప‌దార్థాలు ఉన్న‌ప్ప‌టికీ ఇవి సంక్లిష్ట‌మైన‌వి. పైగా వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా చాలా త‌క్కువ‌. అందువ‌ల్ల అండుకొర్ర‌ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. పైగా వీటిల్లో ఉండే ఫైబ‌ర్‌, సంక్లిష్ట‌మైన పిండి ప‌దార్థాలు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గేలా చేస్తాయి. క‌నుక డయాబెటిస్ ఉన్న‌వారు అండుకొర్ర‌ల‌ను తింటుంటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్న వారు కూడా అండుకొర్ర‌ల‌ను తింటుండాలి. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ వ‌ల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. క‌డుపు నిండిన భావ‌న‌తో ఉంటారు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. అండుకొర్ర‌ల‌ను తింటుంటే బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.
ఎముక‌లు దృఢం
అండుకొర్రలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) త‌గ్గుతుంది. వీటిల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరిగేలా చేస్తాయి. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అండు కొర్ర‌ల్లో క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇవి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక‌లు దృఢంగా మారేలా చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఫ్లేవ‌నాయిడ్స్‌, క్వినోన్స్‌, టానిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ల‌భిస్తాయి. ఇవి క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా చూస్తాయి. క్యాన్స‌ర్ల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. ఇలా అండ‌కొర్ర‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు.

Read Also:High pressure: అధిక ఒత్తిడితోనే నిద్రకు దూరం అవుతున్న నేటి తరం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870