हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..

Anusha
Telangana: తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు దాదాపు రెండు నెలలపాటు ఇంటర్ విద్యార్థులు సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు నేటి నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాలేజీలు జూన్‌ 2వ తేదీన తిరిగి పునఃప్రారంభమవనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, బోధన సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు ప్రకటించారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పరీక్షలు పూర్తి

తెలంగాణ ఇంటర్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను మార్చి 5వ తేదీ నుంచి మార్చి 20 వరకు నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల మధ్యలో పరీక్షలు జరిగాయి.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించగా, ఇప్పుడు జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను 17 నుంచి 19కి పెంచి, జవాబు పత్రాలను దిద్దేందుకు 14,000 మంది ఎగ్జామినర్లు నియమితులయ్యారు.ఫలితాలను ఏప్రిల్ నెల చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

చర్యలు

ఇంటర్ బోర్డు ప్రకటన ప్రకారం, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఏ కాలేజీ కూడా క్లాసులు నిర్వహించరాదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..

ఫ్యూచర్ కోర్సులు

ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో, విద్యార్థులు వారి సెలవులను ప్లాన్ చేసుకునే అవకాశం వచ్చింది. చాలా మంది హాలిడే ట్రిప్స్, వేసవి శిక్షణ శిబిరాలు, హాబీ కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవచ్చు.అంతేకాక,ఫ్యూచర్ కోర్సులకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వేసవి సెలవుల అనంతరం జూన్ 2 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

సరికొత్త అవకాశాలు

ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ చివరిలో విడుదల,రివాల్యుయేషన్, రీ-కౌంటింగ్ ప్రక్రియ మే నెలలో,ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు,జూన్ 2న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు సరికొత్త అవకాశాలను సద్వినియోగంచేసుకొని, భవిష్యత్తు లో జరగబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి సిద్ధం కావాలని ఇంటర్ బోర్డు సూచించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీల సందడి

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీల సందడి

షాద్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

షాద్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

కడ్తాల్‌లో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు

కడ్తాల్‌లో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుంది – హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుంది – హరీష్ రావు

రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న కేటీఆర్

రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న కేటీఆర్

అన్వేష్ యూట్యూబ్, ఇన్స్టా బ్లాక్?

అన్వేష్ యూట్యూబ్, ఇన్స్టా బ్లాక్?

హంతకుడు ఏ పార్టీ అయినా వదలొద్దు – కేటీఆర్

హంతకుడు ఏ పార్టీ అయినా వదలొద్దు – కేటీఆర్

యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు

యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ

లొంగుబాటు దిశగా మావోయిస్టు అగ్రనేత

లొంగుబాటు దిశగా మావోయిస్టు అగ్రనేత

భవిష్యత్తు తరగతి గదుల్లోనా, బడ్జెట్ అంకెల్లోనా?

భవిష్యత్తు తరగతి గదుల్లోనా, బడ్జెట్ అంకెల్లోనా?

📢 For Advertisement Booking: 98481 12870