हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest Telugu news : Russian Drones: ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న‌ఓ నాటో దేశం..ర‌ష్యా డ్రోన్ల‌ కూల్చివేత

Sudha
Latest Telugu news : Russian Drones: ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న‌ఓ నాటో దేశం..ర‌ష్యా డ్రోన్ల‌ కూల్చివేత

ర‌ష్యా డ్రోన్ల‌ను పోలాండ్ కూల్చివేసింది. తొలిసారి ఓ నాటో దేశం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న‌ది. బెలార‌స్ మీదుగా కొన్ని డ్రోన్ల‌ను (Russian Drones)ర‌ష్యా పంపిన‌ట్లు జెలెన్‌స్కీ ఆరోపించారు. మొత్తం నాలుగు డ్రోన్ల‌ను కూల్చిన‌ట్లు పోలాండ్ ఆరోపిస్తున్న‌ది. త‌మ వైమానిక క్షేత్రంలోకి ఎంట‌ర్ అయిన ర‌ష్యా డ్రోన్ల‌(Russian Drones)ను కూల్చివేసిన‌ట్లు పోలాండ్ ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం రాత్రి సుమారు 19 ర‌ష్యా డ్రోన్లు (Russian Drones) పోలాండ్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్ర‌వేశించాయి. అయితే దాంట్లో నాలుగు డ్రోన్ల‌ను పోలాండ్ కూల్చిన‌ట్లు స్ప‌ష్టం అవుతున్న‌ది. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత మ‌ళ్లీ యుద్ధం చేసేందుకు పోలాండ్‌ను(Poland) ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా ఉంద‌ని ఆ దేశ ప్ర‌ధాని డోనాల్డ్ ట‌స్క్ తెలిపారు. పోలాండ్‌, నాటోకు చెందిన విమానం ద్వారా ఆ డ్రోన్ల‌ను కూల్చివేశారు. ఓ నాటో దేశం వైమానిక క్షేత్రంలో ర‌ష్యా డ్రోన్ల‌ను కూల్చ‌డం ఇదే తొలిసారి. ఏడు డ్రోన్ల శ‌కలాలు, గుర్తు తెలియ‌ని వ‌స్తువుల‌ను ప‌సిక‌ట్టామ‌ని పోలాండ్ హోంశాఖ మంత్రి వెల్ల‌డించారు. అయితే నాటో దేశంలోకి కావాల‌నే డ్రోన్లను ఎంట‌ర్ చేయించారేమో అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. పోలాండ్ ఎయిర్‌స్పేస్‌లోకి డ్రోన్లు వెళ్లిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ర‌ష్యా దౌత్య‌వేత్త ఖండించారు.

 Russian Drones: ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న‌ఓ నాటో దేశం..ర‌ష్యా డ్రోన్ల‌ కూల్చివేత
Russian Drones: ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న‌ఓ నాటో దేశం..ర‌ష్యా డ్రోన్ల‌ కూల్చివేత

పోలాండ్‌లోని వార్సాకు రావాల్సిన విమానాల‌ను ఆల‌స్యం చేశారు. వివిధ దేశాల నుంచి వ‌స్తున్న విమానాల‌ను మ‌రో ప్రాంతానికి డైవ‌ర్ట్ చేశారు. పోలాండ్‌లోని అతిపెద్ద వార్సా చోపిన్ విమానాశ్ర‌యంలో డిలేలు కొన‌సాగుతున్నాయి. కొన్ని విమానాల‌ను ర‌ద్దు చేశారు. తాజా అటాక్ గురించి క్రెమ్లిన్ కామెంట్ చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై తామేమీ కామెంట్ చేయ‌లేమ‌ని ర‌ష్యా పేర్కొన్న‌ది. జ‌ర్న‌లిస్టుల‌తో క్రెమ్లిన్ ప్ర‌తినిది దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశంపై ర‌క్ష‌ణ కార్యాల‌యం మాట్లాడుతుంద‌న్నారు. పోలాండ్ వైమానిక క్షేత్రంలోకి క‌నీసం 24 ర‌ష్యా డ్రోన్లు ఎంట‌ర్ అయిన‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. వీటిలో కొన్ని బెలార‌స్ ఎయిర్‌స్పేస్ ద్వారా ఎంట‌ర్ అయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

రష్యన్ డ్రోన్లు ఎంత వేగంతో ఎగురుతాయి?

మాస్కో షాహెద్ యొక్క జెట్-పవర్డ్ వేరియంట్ గెరాన్3 ఉత్పత్తిని కూడా ప్రారంభించింది, ఇది 2,500 కిలోమీటర్లు (1,533 మైళ్ళు) పరిధిని కలిగి ఉంటుంది మరియు గంటకు 550–600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు, దీని వలన అడ్డగించడం చాలా కష్టమవుతుంది.

ఉక్రెయిన్ కు డ్రోన్లు సరఫరా చేసింది ఎవరు?

జనవరిలో, UK మరియు లాట్వియా సహ-నేతృత్వంలోని అంతర్జాతీయ డ్రోన్ సామర్థ్య కూటమి ద్వారా ఉక్రెయిన్‌కు 30,000 డ్రోన్‌లను పంపనున్నట్లు ప్రకటించారు.

రష్యా ప్రెడేటర్ డ్రోన్లను కలిగి ఉందా?

రష్యా డిజిటల్ ప్రిడేటర్లు. 2023లో రష్యన్ లాన్సెట్ అటాక్ డ్రోన్‌లు – 25 మైళ్ల దూరం ప్రయాణించగల 35 పౌండ్ల ఆయుధం మరియు ట్యాంక్‌ను తీయగల వార్‌హెడ్ – NVIDIA జెట్సన్ TX2 ‘మెదడు’ కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/visa-suspended-green-card-visas/international/544683/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870