हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Charan – Sukumar Movie : చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

Sudheer
Charan – Sukumar Movie : చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం డ్యూయల్ ఫోకస్‌తో తన కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఫలితం నిరాశపరిచినప్పటికీ, ‘పెద్ది’లో చరణ్ పోషిస్తున్న ఆట కూలీ పాత్ర, ఏఆర్ రెహమాన్ అందించిన సెన్సేషనల్ హిట్ ‘చికిరి చికిరి’ సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో శరవేగంగా జరుగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కారణంగా మే లేదా దసరా సీజన్‌కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

మరోవైపు, టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ చరణ్ – సుకుమార్ మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. సుకుమార్ ఈ సినిమా కోసం రెండు భిన్నమైన కథలను (ఒకటి క్లాస్, మరొకటి ఊరమాస్) సిద్ధం చేయగా, రామ్‌చరణ్ మాత్రం ప్రేక్షకుల పల్స్ తెలిసిన తన ఫేవరెట్ ‘ఊరమాస్’ కథకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సుకుమార్ మార్క్ మేకింగ్‌తో, రామ్‌చరణ్‌ను మరోసారి సరికొత్త రస్టిక్ లుక్‌లో చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘పుష్ప 2’తో రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిని శాసించిన సుకుమార్‌కు ఈ సినిమా ఒక సవాల్‌గా మారింది. చరణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ స్క్రిప్ట్‌ను ఆయన డిజైన్ చేస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు ‘పెద్ది’తో క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌ని టచ్ చేస్తూనే, సుకుమార్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన బాక్సాఫీస్ సత్తా చాటాలని చరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

‘కాంతార’ మిమిక్ వివాదం! రణవీర్ సింగ్‌పై మత కేసు

‘కాంతార’ మిమిక్ వివాదం! రణవీర్ సింగ్‌పై మత కేసు

📢 For Advertisement Booking: 98481 12870