Vasundhara Yadav : అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

ఇటీవల జరిగిన కుంభమేళాలో ‘మోనాలిసా’ ఎలాగైతే రాత్రికిరాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారో, ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అదే రీతిలో సంచలనం సృష్టిస్తున్నారు. సారలమ్మ గద్దెపైకి వచ్చే సమయంలో మంత్రి సీతక్కతో కలిసి ఖాకీ దుస్తుల్లోనే గిరిజన దరువుకు అనుగుణంగా ఆమె వేసిన ఉత్సాహభరితమైన స్టెప్పులు నెటిజన్లను మంత్రముగ్ధులను చేశాయి. గంభీరమైన పోలీస్ అధికారిణి హోదాలో ఉంటూనే, జాతర సంబరాల్లో మమేకమై ఆమె కనబరిచిన … Continue reading Vasundhara Yadav : అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్