📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

Latest News: Karthi: ‘అన్నగారు వస్తారు’ సినిమా విడుదల వాయిదా

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో (Karthi) కార్తీ. కార్తీ (Karthi) నటించిన తమిళ సినిమా ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా.. ఎట్టకేలకు డిసెంబర్‌ 12న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గట్టిగా ప్రచారం చేశారు. అయితే చివరి నిమిషంలో సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫైనాన్సియల్ ఇష్యూస్ కారణంగానే వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు.

Read Also: Akhanda-2: అఖండ-2పై టీజీ హైకోర్టులో పిటిషన్

‘Annagaru Vastaru’ movie release postponed

సినిమా విడుదల వాయిదా

అయితే, ‘వా వాతియార్‌’ (అన్నగారు వస్తారు) సినిమా విడుదలను మద్రాస్ హైకోర్టు నిలిపివేసింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన నిర్మాణ సంస్థ ‘స్టూడియో గ్రీన్’ తరపున వ్యాపారవేత్త అర్జున్ లాల్ వద్ద తీసుకున్న రూ.10.35 కోట్ల రుణాన్ని వడ్డీతో కలిపి రూ.21.78 కోట్లు చెల్లించడంలో విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు మధ్యంతర స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పు చెల్లించే వరకు సినిమా విడుదల చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Annagaaru Vusthaar Breaking News latest news Madras High Court movie release stay Telugu News Va Vathiyar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.