हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Brazil: బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో గగనతలంలో మరో ఘోరం.. మంటల్లో హాట్ ఎయిర్‌ బెలూన్‌

Anusha
Brazil: బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో గగనతలంలో మరో ఘోరం.. మంటల్లో హాట్ ఎయిర్‌ బెలూన్‌

బ్రెజిల్‌లోని శాంటా కేథరినా ప్రాంతంలో ఒక దారుణమైన గగనతల ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల, 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బెలూన్‌లో పైలట్‌తో సహా 21 మంది ఉన్నారు. గాల్లోకి ఎగిరిన తర్వాత బెలూన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బెలూన్ కాలిపోతూ కిందపడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 13 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక గవర్నర్ జోర్గిన్హో మెల్లో (Jorginho Mello) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. ఎయిర్ బెలూన్ కాలిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. బ్రెజిల్‌లో గత ఆదివారం కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఒక మహిళ చనిపోగా 11 మంది గాయపడ్డారు.

కొందరు దూకలేకపోయారు

ఈ ఘటనపై శాంటా కేథరినా మిలిటరీ అగ్నిమాపక శాఖ లెఫ్టినెంట్ కర్నల్ జెవిర్ సిప్రియానో జూనియర్‌ మాట్లాడుతూ, ప్రమాద సమయంలో పైలట్ అసాధారణ ధైర్యం కనబరిచారని చెప్పారు. బెలూన్ బాస్కెట్‌లో మంటలు మొదలయ్యాక, బెలూన్‌ను దిగువకు తీసుకొచ్చాడు.భూమికి చేరువయ్యాక, పర్యాటకులను (Tourists) తక్షణమే బాస్కెట్‌ నుంచి కిందకు దూకాలని అతడు ఆదేశించాడని తెలిపారు. కొందరు దూకలేకపోయారు. మంటలు తీవ్రమై బెలూన్ పూర్తిగా కూలిపోయిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ 8 మంది మరణించగా, బాస్కెట్ నుంచి దూకిన 13 మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.మరోవైపు, శాంటా కేథరినా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Brazil: బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో గగనతలంలో మరో ఘోరం.. మంటల్లో హాట్ ఎయిర్‌ బెలూన్‌
Brazil

లోపల గ్యాస్ లీక్ అయి

పోలీస్ చీఫ్ ఉలిసెస్ గాబ్రియేల్ స్థానిక టీవీతో మాట్లాడుతూ ఈ ప్రమాదం వెనుక వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర వహించాయని తెలిపారు. ‘బెలూన్ ప్రారంభ సమయంలో అది స్థిరంగా లేకపోవడం వల్ల అనేక మంది పర్యాటకులు దాన్ని పట్టుకొని నిలబెట్టాల్సి వచ్చిందని చెప్పారు. బెలూన్ గాలిలోకి ఎగిరిన తర్వాత, వేగంగా వచ్చిన గాలులు దాన్ని తీవ్రంగా అటూ ఇటూ ఊపేయడంతో లోపల గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. ‘బెలూన్ నిర్మాణం ఫ్లేమ్-రిటార్డెంట్ (Flame-retardant) అయినప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించాయని గాబ్రియేల్ వివరించారు. ప్రమాదానికి ప్రతికూల వాతవరణమా లేదా మానవ తప్పిదమా? అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు.

Read Also: America: భారత్ వచ్చే పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870