हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Beer: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గనున్న బీర్ల ధరలు?

Anusha
Beer: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గనున్న బీర్ల ధరలు?

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. పండగలు, న్యూఇయర్ వంటి ప్రత్యేక సందర్బాల్లో ఈ రికార్డులు బ్రేక్ అవుతుంటాయి కూడా. ఇక ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభం అయిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరు ప్రియులకు భారీ శుభవార్త చెప్పారు. బీర్ల ధరలు దిగి వచ్చాయి.

వివరాలు

బీర్ ప్రియులకు ఇది మంచి కిక్కిచ్చే వార్త అని చెప్పవచ్చు. కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీర్ ధరలు తగ్గనున్నాయి. అయితే ఈ తగ్గుదల కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బీర్ బ్రాండ్ల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. అమ్మకాలు పెంచుకొనేందుకు అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. పైగా రెండు రాష్ట్రాల్లోనూ 2024-25 ఆర్దిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.తాజా నిర్ణయంతో బీర్ల రేట్లు తగ్గి అమ్మకాలు రెెట్టింపు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే భారత్, బ్రిటన్(India, Britain) మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా బీర్ల ధరలు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో బీర్ అమ్మకాలు ప్రతీ నెలా పెరుగుతునే ఉన్నాయి. ఇక వేసవిలో బీర్ అమ్మకాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఐదు ప్రధాన బీర్ బ్రాండ్లకు ఇక్కడ భారీ డిమాండ్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు.

 Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గనున్న బీర్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గనున్న బీర్ల ధరలు?

బీర్ మార్కెట్

అయితే రూ .99లకే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) బీర్ విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే వేసవి ప్రారంభం అయిన దగ్గర నుంచి అంచనాలకు అనుగుణంగా అమ్మకాలు పెరిగాయి. ఇక ఇప్పుడు భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల బీర్ ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్ బీర్‌పై పన్ను ఏకంగా 75 శాతం తగ్గింది. దీని కారణంగా యూకే మేడ్ బీర్ల ధరలు మన దగ్గర భారీగా తగ్గనున్నాయి.2024 లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు రూ.50,000 కోట్లు. ఇది ప్రతి సంవత్సరం సగటున 8-10శాతం వృద్ధి రేటును కలిగి ఉంది. కేంద్రం ఒప్పందం చేసుకున్నా ప్రతీ రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్ను(VAT TAX)ను ఖరారు చేస్తుంది. దీంతో, యూకే బ్రాండ్ల బీర్ ధరలు మాత్రం తగ్గనున్నాయి.

Read Also: Hyderabad : గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870