हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్

Anusha
Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్

ఆంధ్రప్రదేశ్ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం నాడు సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగింది. అయితే, ఈ భేటీకి హాజ‌రైన‌ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మావేశం ప్రారంభానికి ముందే అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క భేటీ ప్రారంభ‌మ‌య్యేలోపే అక్క‌డి నుంచి క్యాంపు ఆఫీస్‌కి వెళ్లిపోయారు. ప‌వ‌న్‌ క్యాంపు కార్యాల‌యంలోనే విశ్రాంతి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించారు బండ్ల గణేష్.

అస్వస్థత

పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.దీంతో పవన్ కళ్యాణ్ హెల్త్ మీద బండ్ల గణేష్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు.పని అంటే మీరు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు నడుము విరిగిపోయినా గుర్రపు మీద స్వారీ చేస్తారు 103 జ్వరం ఉన్నా డాన్సులు చేస్తారు, మీకు ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ వేసిన ట్వీట్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

 Bandla Ganesh: పవన్ కళ్యాణ్  ఆరోగ్యంపై  స్పందించిన బండ్ల గణేష్

కమ్ బ్యాక్

పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తరువాత మీరు ఆయన్ని మీట్ అయ్యారా నాకు తెలిసి అవ్వలేదు అనుకుంట కుదిరితే ఒకసారి ఇప్పుడు కలిసి ఇద్దర్నీ కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేయండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను బండ్ల గణేష్ కలిసి కాసేపు ముచ్చటించి చాలా కాలమే అవుతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ టైంలోనూ పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ మీటింగ్ జరగలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ గతంలో తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు తీసిన సంగతి తెలిసిందే. తీన్ మార్ ఫ్లాప్ కాగా పిలిచి మళ్లీ గబ్బర్ సింగ్ అవకాశాన్ని ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అది బ్లాక్ బస్టర్ హిట్‌ కావడంతో బండ్ల గణేష్‌కు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటి వరకు మళ్లీ బండ్ల గణేష్‌కు ఆ రేంజ్ హిట్ రాలేదు. పవన్ కళ్యాణ్‌కు అది కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా మారింది.బండ్ల గణేష్‌  ఇంత వరకు కొత్త ప్రాజెక్టుని ప్రకటించలేదు. తీస్తే భారీ బడ్జెట్ చిత్రాల తీస్తానని చెబుతున్నాడు. కానీ ఆ దిశగా మాత్రం అడుగులు పడటం లేదనిపిస్తోంది. చూస్తుంటే బండ్లన్న మనసులో మాత్రం రాజకీయమే మెదులుతోందనిపిస్తోంది. ఇక చివరగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

Read Also: Odela 2 Movie: ఓదెల 2 మూవీ రివ్యూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

📢 For Advertisement Booking: 98481 12870