हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Plane Crash : అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు

Sudha
Plane Crash : అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (plane crash) చోటుచేసుకుంది. లండన్‌(London) బయలుదేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటికే మెడికల్‌ కళాశాల హాస్టల్‌పై కూలిపోయింది. ప్రయాణికులతో పాటు మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో సహా మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో 265 మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహిస్తున్నారు.

Plane Crash :  అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు
Plane Crash : అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో మృతదేహాలకు శవపరీక్షలు

గురువారం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం కొన్ని క్షణాల్లోనే ఎత్తు కోల్పోయి మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై కూలిపోయి పేలిపోయింది. భారీగా మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిలో కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. దిగ్భ్రాంతి కలిగించిన ఈ విమాన ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

గ్రౌండింగ్‌పై తుది నిర్ణయం
బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశమ్నుట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. (Ground Boeing 787-8 Fleet) పాత కాలం నాటి బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే విషయంలో భారత్‌, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ, ఆపరేటింగ్ విధానాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు వివరించాయి.

Read Also:Meghalaya Murder: సోనమ్ చనిపోయిందని నమ్మించేందుకు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

📢 For Advertisement Booking: 98481 12870